India vs Australia 4th T20I: భారత్ vs ఆస్ట్రేలియా 4వ T20I రాయ్‌పూర్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత్.

India vs Australia 4th T20I India taking on Australia in Raipur

India vs Australia 4th T20I: రాయ్‌పూర్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత్.

రాయ్ పుర్ లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ మరియు ఆస్ట్రేలియా నాలుగవ టీ 20 ఐ ని ఆడబోతున్నాయి.

భారత్ ఆస్ట్రేలియా తో తలపడినపుడు 5 మ్యాచ్ లలో 5 గెలవాలని సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
ఇంతకుముందు కోల్పోయిన విజయాన్ని ఇక్కడ ఒడిసి పట్టాలని చూస్తోంది.

అంతకుముందు కూడా భారత్ అద్భుతమైన అట ఆడినప్పటికీ గ్లేన్ మక్సవెల్ సెంచరీతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ రావడం తో, 2024 టీ 20 ద్వారా ప్రపంచకప్ కి కైవసం చేసునేందుకు సన్నాహాలు చేస్తుంది భరత్.

ప్రపంచకప్ కోల్పోయిన అనంతరం సిరీస్ కోసం, అభిమానుల ఆసక్తి కోసం టీం ఇండియా ఎదురుచూస్తోంది.
దానికోసమే ఇపుడు శ్రమిస్తోంద. ఇలాంటి క్లిష్ట సమయంలో మంచు వీరికి పెద్ద శత్రువుగా మారింది.
డిఫెండింగ్ చాలా కష్టం అని టీంలు భావిస్తున్నాయి.

మంచు కురిసిన తర్వాత పరిస్థితులు మారతాయి. భారత్ లో నైట్ క్రికెట్ అదే చాల టీం లకు ఇదో పద్మ వ్యూహం. అందుకే ముందుగా బౌలింగ్ చేయాలనీ నిర్ణయించుకున్నట్టుగా బెహ్రెన్ డార్ఫ్ అన్నారు

ఇండియా బౌలింగ్ ఈ సిరీస్ లో, ప్రపంచకప్లో వారి ట్రంప్ కార్డు – ఎందుకు ఇంత కష్టంగా కనిపిస్తుందో ప్రశ్నిస్తూ, రవి బిష్ణోయ్ ఇలా మాట్లాడారు, ” అవును, మా బౌలర్లు ప్రపంచకప్ లో మంచి ప్రదర్శన చేసారు.ప్రపంచ కప్ మరియు మ్యాచ్ లో ఎక్కువ స్కోర్ వచ్చిన విక్కెట్లకు చాలా తేడా ఉంది.

రెండు టీమ్స్ బౌలర్లు రన్ల కోసం వెళ్లారు, ఇక్కడ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నాము, మమ్మల్ని మేము మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఈ చివరి రెండు మ్యాచ్లు మరింత బాగా ఆడతాం” అని అన్నారు.

ఈ సంవత్సరం 21 జనవరిలో జరిగిన వన్ డే మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ ను 34. 3 ఓవర్లలో 108 రన్లకే ఆలౌట్ చేసిన ఈ గ్రౌండ్ లో అత్యధిక స్కోర్ల సంప్రదాయం మారుతుందా?

” బౌలర్లు ఇక్కడ ఏదైనా లాభం పొందితే అది మంచి విషయం” అని బిష్ణోయ్ అన్నారు.
ఇక్కడ మంచు కురవడం చాలా పెద్ద సమస్య కావడంతో, టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ముందుగా ఫీల్డింగ్ చేయడం గమనార్హం.

ఆస్ట్రేలియా ఇపుడు చాలా బలహీనంగా ఉంది. అయితే ఈ టీంలో చాలా టీ 20 ల అనుభవం ఉందన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లకు, బిగ్ బాష్ లీగ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు బెహ్రెన్దార్ఫ్.

ఇంతకు ముందు పెళ్లి కారణంగా టీం కి బ్రేక్ ఇచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మళ్ళి తిరిగిరావడంతో ఇండియాకి మరింత బలం చేకూరింది.

ఇప్పటిదాకా బౌలర్లకు భయం కలిగించేలా సిరీస్ లో, ఆరు ఇన్నింగ్స్ లో ఐదు 200 ల ప్లస్ స్కోర్ చేసింది భారత్. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 191-9 పరుగులు చేసింది.

Leave a Comment