Indian batsman help to Australia win ICC U19 World Cup : ఏంటి ఇది చదివి భారతీయుడే భారతీయుడుని ఓడించడం ఎంటని ఆశ్చర్య పోతున్నార, మీరు చదివింది నిజమేనండి, నిన్న ఇండియా vs ఆస్ట్రేలియా మధ్య 19 సంవత్సరాల వయస్సు ఉండే రెండు దేశాల టీం ల మధ్య మాచ్ జరిగింది. ఇందులో భారత్ ఓడిపోయింది.
దీనికి కారణం ఒక భారతీయుడే. మన దేశానికి చెందిన పంజాబ్ ఆటగాడు హర్జాస్ సింగ్. భారత మూలాలు ఉన్న ఇతను ఆస్టేలియా తరపున ఆడాడు. ఇతనే మన కొంప ముంచాడు. మొదట బాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది.
ఇందులో మన దేశ పౌరుడు అయిన హర్జాస్ సింగ్ ఆస్ట్రేలియా తరుపున ఆడి 55 చెయ్యడం ఆస్ట్రేలియా కి బాగా కలిసి వచ్చింది. మొత్తానికి ఇండియా 172 పురుగులకి ఆలౌట్ అయ్యింది, వరల్డ్ కప్ చేజారి పోయింది , ఇంతకు ఆడిన అన్ని మాచ్ లోను ఇండియా నెగ్గింది. చివరకు ఫైనల్ లో ఓడిపోయింది.