రైతన్నలు ఎక్కడ నుండైన మొబైల్ ఫోన్ తో నీటి మోటార్ ని కంట్రోల్ చెయ్యచ్చు : Indian Formers to Control Motor Pumps using Mobile Phone

website 6tvnews template 55 రైతన్నలు ఎక్కడ నుండైన మొబైల్ ఫోన్ తో నీటి మోటార్ ని కంట్రోల్ చెయ్యచ్చు : Indian Formers to Control Motor Pumps using Mobile Phone

Indian Formers to Control Motor Pumps using Mobile Phone : మన దేశం లో వ్యవసాయం చేసే రైతులు నిత్యం ఎదో ఒక సమస్య తో భాధపడుతుండడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంటువంటి విత్తనాలు నాటిన దానికి కావలసినది నీరు అలాగే కరెంట్. ముఖ్యం గా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ సమయం లో కరెంట్ ఉంటుందో తెలియని పరిస్థితి.

అదే సమయం లో పంటకు నీరు అందించడం కూడా ముఖ్యం. దీనికి కోసం రైతు అవసరం అనుకున్నప్పుడు నీరు అందించ దానికి కరెంట్ లేకపోతే నీరు లేక పంట ఎండిపోతుంది. అయితే కరెంట్ వచ్చేవరకు ఆ రైతు లేదా అతని కుటుంబ సబ్యులు ఎవరో ఒకరు ఆ పంట పొలాల వద్ద నిరీక్షణ తప్పదు. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించడానికి ఒక పరికరం అందుబాటు లోకి వచ్చింది. ఇది పూర్తి క్లౌడ్ బేస్ టెక్నోలజి తో తయారుచేసింది. దీనికి దొంగల నుండి కూడా రక్షణ కుడా ఎక్కువే.

go green with custom water రైతన్నలు ఎక్కడ నుండైన మొబైల్ ఫోన్ తో నీటి మోటార్ ని కంట్రోల్ చెయ్యచ్చు : Indian Formers to Control Motor Pumps using Mobile Phone

ఈ పరికరం వల్ల రైతు తాను ఎక్కడ ఉన్న తన ఫోన్ తో ఈ పరికరాన్ని ఆన్ చెయ్యచ్చు ఆఫ్ చెయ్యచ్చు. అయితే రైతు ఉన్న చోట నెట్వర్క్ ఉండాలి. బోర్ కట్టాలంటే పొలం వరకు వెళ్ళాల్సిన పని లేదు. తన ఇంటివద్ద నుండే ఆఫ్ చెయ్యచ్చు. దీనిని ఇప్పటికి తెలంగాణా లోని సిద్ధిపేట రైతులు దీనిని పరీక్షించి ఈ పరికరాన్ని తమ పొలం దాడ్డగా ఉన్న మోటార్ కి ఫిట్ చేసికోవడం జరిగింది.

అయితే మొబైల్ లో ఉండే సిం కార్డు లాంటిదే ఈ పరికరం లో అమర్చుతారు. ఈ సిం కార్డు ద్వారా పొలం దగ్గర ఉండే నీటి మోటార్ కి సంబందించిన ఎటువంటి సమాచారమైన మెస్సేజ్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. ఈ మెస్సేజ్ లో అన్ని వివరాలు అంటే మోటార్ కి నీళ్ళు అందుతున్నాయా లేదా వోల్టేజ్ ఎంత వుంది నీటిని సరిగ్గా అందిస్తోంద లేదా ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుతు ఉంటాయి. అయితే సిం కార్డు ను సంవత్సరానికి ఒకసారి రీచార్జ్ చేయించాల్సి ఉంటుంది.

మీ ఫోన్ లో ఉండే సిగ్నల్స్ ఆధారం గా మోటార్ ని ఆన్ అలాగే ఆఫ్ చెయ్యచ్చు , రైతులు ఈ పరికరం గురుంచి ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు నీళ్ళు లేకపోయినా కరెంట్ లో వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయిన ఈ మోటార్ స్విచ్ ఆఫ్ అయ్యి రైతు మొబైల్ కు ఓ మెస్సేజ్ వస్తుంది.

ఈ పరికరం కావలిసిన వాల్లి రాజేంద్ర నగర్ లో ఉఉన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్ధను సంప్రదిస్తే వారు దీనికి సంబందించిన పూర్తి వివరాలు అందిస్తారు. అంతే కాదు ఈ పరికరం లో లోపాలు ఉన్నాయని మేకు అనిపిస్తే ” న్యాస్త” స్టార్టప్‌ వ్యవస్థాపకులు భార్గవి 83673 69514 నుండి మరిన్ని వివరాలు పొందవచ్చు.

Leave a Comment