దేశం లోనే కాదు దేశం బయట చైనా లో కూడా మెగా స్టారే : Indian Girl Power Popint Presetation on Mega Star Chiranjeevi at China

website 6tvnews template 49 దేశం లోనే కాదు దేశం బయట చైనా లో కూడా మెగా స్టారే : Indian Girl Power Popint Presetation on Mega Star Chiranjeevi at China

Indian Girl Power Popint Presetation on Mega Star Chiranjeevi at Chaina : ఇటీవల మన మెగా స్టార్ చిరంజీవికి సంబందించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆయన క్రేజ్ దేశం బోర్డర్ దాటి ఇంటర్నేషనల్ స్దాయికి వెళ్ళి పోయింది .

ఇక వివరాలలోకి వెళ్తే మెగా స్టార్ చిరంజీవి స్వయంకృషి తో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు కు ఎలా ఎదిగాడు అన్నదే ఒక పాయింట్ తీసుకుని మన భారత సంతతి కి చెందినా అందున ఒక తెలుగు అమ్మాయి మన పక్క దేశం చైనా లో చదువుకుంటోంది.

ఈమె తండ్రి మెగాస్టార్ అభిమాని. ఇతను అనకాపల్లి కి చెందినా డాన్సు కొరియోగ్రాఫర్ కొణతాల విజయ్. తన తండ్రి కి పేరు ప్రఖ్యాతులు రావడానికి మెగాస్టార్ కారణం అని చెప్పింది ఈ కొరియోగ్రాఫర్ కూతురు. ఇతని కుమార్తె ఇటీవల ఒక ఇన్స్పి రేషన్ స్టొరీ చెప్పమని అడిగారుట స్కూల్ వాళ్ళు. తన తండ్రి కి మెగాస్టార్ అంటే పిచ్చి అభిమానం అలాంటి మెగా స్టార్ హీరో ఎన్నో కష్టాలను అధిగమించి ఎల్ సక్సెస్స్ అందుకున్నాడో తెలియ చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఆ చిన్నారి.

అందులో అన్ని వివ్రరాలు అక్కడి పిల్లలకు అర్ధం అయ్యేలా చైనీ భాష లో చెపింది. ఇప్పుడు ఆ వీడియో ఎంతో వైరల్ అవుతోంది మీరు ఓ లుక్ వెయ్యండి మరి.

Leave a Comment