అమెరికాలో జాబు కోసం గ్రాడ్యుయెట్ లు అందరు సిమ్మెంట్ షాపుకు పరుగులు : Indian graduates rush to America for job cement shop job.

website 6tvnews template 27 అమెరికాలో జాబు కోసం గ్రాడ్యుయెట్ లు అందరు సిమ్మెంట్ షాపుకు పరుగులు : Indian graduates rush to America for job cement shop job.

Indian graduates rush to America for job cement shop job : ఎన్నో అర్హతలు ఉన్న తగిన జాబు దొరకడం లేదని భాధ పడేవారికి US Consulate ఒక తీపి కబురు చెప్పింది , మరి వివరాల్లోకి వెళ్తే అక్కడ భవన నిర్మాణ పనుల కోసం తాపి మేస్త్రి ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.

జీతం ఎంత అనుకుంటున్నారు రూ.4.47 లక్షలు వేతనం గా ఇస్తారు .పిఎఫ్, ఈఎస్ఐ తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్న వారు లేక పోలేదు. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కంపెనీ మంగళవారం ఎక్స్ ఖాతాలో నోటిఫికేషన్ జారీచేసింది.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాపీ మేస్త్రీల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.తాపీ మేస్త్రి ఉద్యోగానికి కొన్ని అర్హత పరీక్షలు సైతం నిర్వహించనున్నారు.

ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులు. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, కాంక్రీట్ బాక్స్ వాల్, స్టోన్ లేయింగ్, కటింగ్, బ్రిక్ వర్క్స్ తదితర పనుల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఫిబ్రవరి 25 తేదీలోగా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.

అర్హత పరీక్షలు ముఖాముఖిగా నిర్వహించనున్నారు. పనితీరు పరిశీలన తరువాత నియామక పత్రాలు అందించనున్నారు.

Leave a Comment