Taliban says Indian passenger plane crashes in Moscow Badakhshan: బదక్షన్ లో కుప్పకూలిన భారత విమానం..
మాస్కో కి వెళ్తున్న భారత విమానం దూరదృష్టవశాస్తు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే,
తోప్‌ఖానే పర్వతంలో కూలిన విమానం :
ప్రావిన్స్ లోని తోప్‌ఖానే పర్వతంలో శనివారం భారత విమానం కుప్పకూలింది.
తోప్‌ఖానే పర్వతం ప్రావిన్స్ లోని కరణ్, మంజన్ మరియు జిబాన్ జిల్లాలని కలిపి ఉన్న ప్రదేశం.
ఈ ప్రదేశం లోనే ప్రయాణికులు ఉన్న విమానం కూలిన ఘటన చోటు చేసుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ మీడియా సమాచారం :
ఆఫ్ఘనిస్తాన్ లోని మీడియా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటన వెలుగుచూసింది.
బదక్షన్ లో ఉన్న తాలిబన్ల యొక్క సమాచార మరియు సంస్కృతి అధిపతి ఈ సంఘటనను దృవీకరించారు.
మాస్కోకి ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదం :
మాస్కో కి వెళ్తున్న భారత విమానం బదక్షన్ లోని వాఖాన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని స్థానిక మీడియా వర్గాలు సమాచారం అందించాయి.
ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతుంది, ప్రమదంలో జరిగిన ప్రాణనష్టం ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
గమనిక : ఖచ్చితంగా ప్రమాదానికి గురైంది భారత విమానమే అన్న విషయం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
Big News An Indian plane en route to #Moscow has crashed in the Badakhshan region of Afghanistan reports #Afghan media. Investigation underway #PlaneCrash #Afghanistan #Afganistan #Moscow #planecrash pic.twitter.com/vMV56hkXIt
— Rajendra Bidiyasar【 राहगीर 】डीडवाना (@rb_jaat) January 21, 2024
ప్రాథమిక సమాచారం ప్రకారం, కిరణ్ మరియు మింజన్ జిల్లాలు మరియు బదక్షన్‌లోని జెబక్ జిల్లాలతో సహా టాప్ ఖానాలోని పర్వత ప్రాంతాలలో ప్రయాణీకుల జెట్ విమానం కూలిపోయింది. అయితే, విమానం రకం మరియు విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా నిర్ణయించబడలేదని ప్రావిన్స్‌లోని భద్రతా అధికారులు పేర్కొన్నట్లు పేర్కొంది.