Gaganyan Mission: భారతదేశ మహిళా వ్యోమగౌమి.. “వ్యోమిత్ర” రోబో.

Add a heading 2023 12 15T170528.915 Gaganyan Mission: భారతదేశ మహిళా వ్యోమగౌమి.. "వ్యోమిత్ర" రోబో.

Gaganyan Mission: భారతదేశ మహిళా..వ్యోమగౌమి ” వ్యోమిత్ర ” రోబో

భారతదేశం “వ్యోమిత్ర” అనే మహిళా రోబో వ్యోమగౌమిని, డాక్టర్ జితేంద్ర సింగ్ గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్టు టెక్నాలజీ ఈ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

అజ్ తక్ అజెండాలో డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, మానవ సహిత అంతరిక్షయానానికి ముందు, వ్యోమిత్రతో టెస్ట్ ఫ్లయిట్ వచ్చే ఏడాది షెడ్యూల్ చేయబడిందని వివరించారు.

ఈ గగన్ యాన్ మానవ అంతరిక్షయానంలో భారతదేశ సత్తా నిరూపించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది రాబోయే మూడు సంవత్సరాలలో సాకారం కానుందని, డాక్టర్ సింగ్రాబోయే డీప్ సి మిషన్ ప్రాజెక్ట్ గురించి నొక్కి చెప్పారు.

అంతరిక్షం మరియు లోతైన సముద్ర వనరుల అన్వేషణలో భారతదేశ సామర్థ్యాన్ని గురించి హైలేట్ చేశారు.
ఇప్పటికే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో $8 బిల్లియన్ల విలువ ఉన్న భారత దేశం 2024 నాటికి $40 బిల్లియన్లకు చేరుకుంటుందని

డాక్టర్ సింగ్ అంచనా వేశారు.ఇతర అంతరిక్షయానాలతో పోల్చితే, గత చంద్రయాన్ -3 మిషన్ యొక్క విజయాన్ని గుర్తు చేస్తూ, చంద్రుని ఉపరితలం మీద నీటి అణువులు కనుక్కున్న ఘనత భారత్ కె చెందుతుందని గర్వంగా చెప్పారు.

అంతరిక్ష స్టార్ట్ అప్ లకు ప్రధాని నరేంద్ర మోడి తీసుకొస్తున్న నూతన సంస్కారణలే కారణం అని వెల్లడించారు.

Leave a Comment