IPL 2024 Auction: IPL 2024 వేలం.. అత్యంత ఖరీదైన ఆటగాడు.., మిగతా ఆటగాళ్ల ధరలు ఇవే.
𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM
- Rovman Powell (హెడ్ ధర రూ. 1కోటి ) కొనుగోలుదారులు – Rajasthan Royals రూ.7.4 కోట్లు
- Harry Brook (హెడ్ ధర రూ.2 కోట్లు) కొనుగోలుదారులు – Delhi Capitals రూ.4కోట్లు
- Travis Head (హెడ్ ధర రూ. 2 కోట్లు) కొనుగోలుదారులు – Sunrisers Hyderabad రూ.6.8 కోట్లు
- Wanindu Hasaranga (హెడ్ ధర రూ.1.5కోట్లు ) కొనుగోలుదారులు – Sunrisers Hyderabad రూ.1.5 కోట్లు
- Rachin Ravindra (హెడ్ ధర రూ. 50 లక్షలు) కొనుగోలుదారులు – CSK రూ. 1.8 కోట్లు
- Shardul Thakur (హెడ్ ధర రూ. 2 కోట్లు ) కొనుగోలుదారులు – CSK రూ. 4 కోట్లు
- Azmatullah Omarzai (హెడ్ ధర రూ.50 లక్షలు ) కొనుగోలుదారులు – Gujarat Titans రూ.50లక్షలు
- Pat Cummins (హెడ్ ధర రూ.2 కోట్లు) కొనుగోలుదారులు – Sunrisers Hyderabad రూ. 20.50 కోట్లు
- Gerald Coetzee (హెడ్ ధర రూ.2 కోట్లు) కొనుగోలుదారులు – Mumbai Indians రూ.5 కోట్లు
- Harshal Patel (హెడ్ ధర రూ.2 కోట్లు ) కొనుగోలుదారులు – Punjab Kings రూ.11.75 కోట్లు
- Daryl Mitchell (హెడ్ ధర రూ.1 కోటి ) కొనుగోలుదారులు – CSK రూ.14 కోట్లు
- Chris Woakes (హెడ్ ధర రూ. 2కోట్లు ) కొనుగోలుదారులు – Punjab Kings రూ. 4.2 కోట్లు
- Tristan Stubbs (హెడ్ ధర రూ. 50 లక్షలు ) కొనుగోలుదారులు – Delhi Capitals రూ 50 లక్షలు
- KS Bharat (హెడ్ ధర రూ.50 ) కొనుగోలుదారులు – KKR రూ. 50 లక్షలు
- Chetan Sakariya (హెడ్ ధర రూ. 50 లక్షలు) కొనుగోలుదారులు – KKR రూ. 50లక్షలు
- Alzarri Joseph (హెడ్ ధర రూ.1 కోటి ) కొనుగోలుదారులు – RCB రూ.11.5 కోట్లు
- Umesh Yadav (హెడ్ ధర రూ. 2 కోటి )కొనుగోలుదారులు -Gujarat Titans రూ. 5.8 కోట్లు
- Shivam Mavi (హెడ్ ధర రూ.50 లక్షలు) కొనుగోలుదారులు – LSG రు. 6.4 కోట్లు
- Mitchell Starc (హెడ్ ధర రూ. 2 కోట్లు ) కొనుగోలుదారులు – KKR రూ. 24.75కోట్లు
- Jaydev Unadkat (హెడ్ ధర రూ.50లక్షలు ) కొనుగోలుదారులు – Sunrisers Hyderabad రూ.1.6కోట్లు
- Dilshan Madushanka (హెడ్ ధర రూ. 50 లక్షలు ) కొనుగోలుదారులు – Mumbai Indians రూ. 4.6 కోట్లు