త్వరలో జరిగే IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడేది వీళ్ళే.

website 6tvnews template 2024 03 20T152856.011 త్వరలో జరిగే IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడేది వీళ్ళే.

IPL 2024 Sunrisers Hyderabad (SRH) Players Full List and Captain : సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2012 నుండి IPL లో ఒక భాగమై ఉంది. ఇది 2016 లో ఒకసారి టోర్నమెంట్ను గెలుపొందింది. SRH కి బౌలింగ్ మీద మంచి పట్టు ఉన్న టీమ్. దూకుడు గా కుడా ఆడతారు.

వరుసగా 5 సార్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత టాటా IPL 2024 రాబోతున్న సీజన్ లో మార్చి 22, 2024 మొదలవుతోంది.ఈ సారి నిర్వాహకులు మొత్తం 21 మ్యాచ్ లు ఉంటాయని చెప్తూ షెడ్యుల్ విడుదల చేసింది. IPL 17 ఎడిషన్ కు SRH కెప్టన్ గా పాట్ కమిన్స్ ను ప్రకటించారు. SRH 2016 లో IPL ని గెలుచుకుంది అంతేకాదు 2018 లో చివరి దశ వరకు ఆడింది. SRH టీం బౌలింగ్ లో చాల చురుకు గా ఆడే జట్టు.

సన్ రైజర్స్ హైదరాబాద్ SUN గ్రూప్ కి చెందిన కళానిధి మారన్ చేతిలో ఉంది. ఇంకా టీమ్ లో యువరాజ్ సింగ్, కెన్ విలియమ్స్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్,మనీష్ పాండే వంటి మంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు ఉన్నారు. ఈ సారి మాత్రం టీమ్ లో భారీ మార్పులు చేర్పులు చేసారు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత గుజరాత్ టైటాన్స్ దక్షిణాఫ్రికా కు చెందిన ఐడెమ్ మార్కరం న్యూజిలాండ్ కు చెందినా కెన్ విలియమ్స్ స్దానం లో వచ్చాడు.

website 6tvnews template 2024 03 20T153112.226 త్వరలో జరిగే IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడేది వీళ్ళే.

IPL SRH ఫైనల్ స్క్వాడ్ 2024 స్పెషలైజేషన్ ఆటగాళ్ళు

 • వికెట్ కీపర్ గా గ్లెన్ ఫిలిప్స్ ,
 • ఉపేంద్ర సింగ్ యాదవ్,
 • హెన్రిచ్ క్లాసెన్ .
 • అబ్దుల్ సమద్,
 • ఐడెన్ మార్క్రామ్ ,
 • రాహుల్ త్రిపాఠి,
 • మయాంక్ అగర్వాల్,
 • ట్రావిస్ హెడ్ ,
 • అన్మోల్‌ప్రీత్ సింగ్.
 • ఆల్ రౌండర్లు గా వాషింగ్టన్ సుందర్,
 • అభిషేక్ శర్మ,
 • షాబాజ్ అహ్మద్,
 • సంవీర్ సింగ్,
 • నితీష్ కుమార్ రెడ్డి.
 • బౌలర్లు గా భువనేశ్వర్ కుమార్,
 • మార్కో జాన్సెన్ ,
 • పాట్ కమిన్స్,
 • T. నటరాజన్,
 • మయాంక్ మార్కండే,
 • ఉమ్రాన్ మాలిక్,
 • వనిందు హసరంగా,
 • జయదేవ్ ఉనద్కత్,
 • ఆకాష్ సింగ్,
 • ఫజల్హాక్ ఫారూఖీ ,
 • ఝాతవేద్ సుబ్రమణ్యన్.

Leave a Comment