మనం నిత్యం వాడే కంప్యూటర్ కి ఒక IP అడ్రస్ అని ప్రతీ ఒక్కరి సిస్టం లో ఉంటుంది. తాజా గా సైబర్ పోలీసులు ఈ IP అడ్రస్ ని ఎవరికీ షేర్ చెయ్యవద్దని హెచ్చరికలు జారిచేశారు. మీరు ఎవరికైనా ఈ IP అడ్రస్ ఇచ్చే టప్పుడు హ్యాకర్లు గమనిస్తూ ఉంటారని దీనికోసం ఒక ప్రత్యేక టీం నిరంతరం పని చేస్తూ ఉంటుందని చెప్పారు. ఒక్క మీ IP అడ్రస్ షేర్ చేయ్యగానే వారి చేతుల్లోకి మీ కంప్యూటర్ సిస్టం వెళ్ళిపోతుంది. అంటే మీ కంప్యూటర్ పట్టుకుపోతారని కాదు, మీ కంప్యూటర్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వారి చేతిలోకి వెళ్ళిపోతుంది.
అంటే మీ పర్సనల్ ఫోటోలుమ్ బ్యాంక్ ఖాతా వివరాలు. ఇంకా మీ ఆఫీస్ కి సంబందించిన వివరాలు అన్ని వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అంతే కాదు మీ కంప్యూటర్ ను వారి అధీనం లోకి తీసుకుని పనిచెయ్యకుండా కూడా చేస్తారు. మేము కోరినంత డబ్బు కడితేనే మీ కంప్యూటర్ పనిచేస్తుందని అని చెప్తారు. అంతే కాదు మనం కంప్యూటర్ మీద ప్రతీ పనిని వారు ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఇంకా అనేక రకాల నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
మీ కంప్యూటర్ IP ఇలా తెలుసుకోండి :
మీ కంప్యూటర్ స్టార్ట్ బటన్ నొక్కి మెనూ కి వెల్ సెర్చ్ బాక్స్ లో Cmd అని టైపు చెయ్యండి. ఆ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయ్యగాని మీ కంప్యూటర్ కి సంబందించిన IP అడ్రస్ కనిపిస్తుంది. ఈ IP అడ్రస్ ని చాల భద్రం గా చూసుకోవాలి. ఎత్తి పరిస్థితుల్లో ఎవ్వరికి షేర్ చెయ్యడం కానీ చెప్పడం కాని చెయ్యకండి.