అది స్కూలా IBM కంపెనీ నేనా -వెళ్లిపోయే వాళ్లు ఉంటే చేతులెత్తండి

download 7 అది స్కూలా IBM కంపెనీ నేనా -వెళ్లిపోయే వాళ్లు ఉంటే చేతులెత్తండి

ఈ రోజుల్లో IT కంపెనీ అంటే చాలు భయపడుతున్నారు చాల మంది, దీనికి కారణం ఏరోజు ఉంటుంది ఏరోజు పోతుందో తెలియదు, ఈ పరిస్థితి కోవిడ్ తర్వాత చాల దయనీయం గా మారిపోయిందనే చెప్పాలి.

ఇప్పటికే చాల కంపెనీ లు తమ స్టాఫ్ ని తగ్గించుకునే ప్రయత్నం లో ఉన్నారు. ఎందుకంటే ఏ కంపెనీ కి సరిగ్గా ప్రాజెక్ట్ లు లేవు. ఈ కంపెనీ ఆ కంపెనీ లేదు చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు అందరు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించు కోవడానికి చూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితా లోకి ఇంకో IT కంపెనీ వచ్చి చేరింది.

అది చిన్న చితక కంపెనీ కాదు వరల్డ్ లోనే టాప్ కంపెనీ దాని పేర IBM. ఇప్పుడు ఏ కంపెనీ కుడా ఉద్యోగులను తగ్గించుకునే పని మొదలు పెట్టింది. అయితే దీనికి వారు ఒక కొత్త పద్ధతి ఎంచుకున్నారు. అది ఏంటంటే ఎవరైతే వెళ్ళి పోదామని అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అని, ఇదేదో స్కూల్ కదా అడుగుతారు ఇలా అడుగుతన్నారని ఉద్యోగులు ఆశ్చర్య పోయారు. కాని ఇది నిజం. ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళనే తీస్తామని చెప్పారు.

Leave a Comment