టాలివుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కి జైలు – దాని గురుంచే

website 6tvnews template 64 టాలివుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కి జైలు - దాని గురుంచే

టాలివుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు చెక్ బౌన్సు కేసు లో ఒంగోలు న్యాయస్దానం సంచలన తీర్పు చెప్పారు. ఒక సంవత్సరం పాటు జైలు తో పాటు 95 లక్షల ఫైన్ వేసింది. ఫైన్ తో కాకుండా కోర్టు ఖర్చులు కుడా కట్టాల్సిందే అని తీర్పు చెప్పింది. ఇప్పుడు వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

2019 జానకిరాం అనే వ్యక్తి దగ్గర నుండి సినిమా ఖర్చులు కోసం దాదాపు 95 లక్షలు అప్పు తీసుకుని రేపు రేపు అంటూ కాలయాపన చెయ్యడం మే కాకుండా ఆ వ్యక్తికి ఇచ్చిన చెక్ బౌన్సు అవ్వడం తో ఆయన న్యాయస్దానం ను ఆశ్రయించారు. ఆ సమయం లో ఒంగోలు న్యాయస్దానం బండ్ల గణేష్ కు జైలు తో పాటు భారీ జరిమానా కుడా విధించింది.

కోర్టు కు హాజర్ అవ్వక పోవడం తో ఆరునెలల జైలు శిక్ష:

తకుముందు 2017 లో టెంపర్ సినిమా కధా రచయిత వక్కంతం వంశి 25 లక్షలు ఇవ్వాల్సి ఉందని ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటూ ఎర్రమంజిల్ కోర్టులో కేసు వేసారు.

అప్పుడు కూడా ఎర్రమంజిల్ కోర్టు బండ్ల గణేష్ కు కు 15,86,550 రు.లు ఫైన్ వేసింది. అప్పుడు కుడా చెక్ బౌన్సు కేసులో మరల కోర్టు ఫైన్ కట్టనందుకు అరెస్ట్ చెయ్యమని ఆదేశాలు ఇవ్వగా, వెంటనే నాన్ బెయిల్ బుల్ వారంట్ కు అప్లై చేసుకోవడం తో కండిషన్స్ తో బెయిల్ ఇచ్చింది. టెంపర్ మూవీ డిజాస్టర్ అవ్వడం తో ఎవ్వర్కి డబ్బు చెల్లించ లేకపోయాడని సిని వర్గాలు చెప్తున్నాయి.

Leave a Comment