ఇటీవల బెంగళూరు లో ఒక ప్రైవేట్ ఈవెంట్ జరిగింది. దానికి అతిరధ మహారధులు తో పాటు ఆయా రంగాలకు సంబందించిన వ్యక్తులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్ కి దక్షిణాది సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన పలువు ప్రముఖులు, హీరోలు, డైరెక్టర్స్, హీరొయిన్ ఇలా అందరు ఒక చోట కలుసు కోవడం జరిగింది.
దీనికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అన్నింటి కన్నా ఇప్పుడు ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది ఇప్పుడు అదే జూనియర్ NTR కి సంబందించినది. ఈ ఫోటో లో జూనియర్ NTR తో పాటు రిషబ్ శెట్టి, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ ముగ్గురు ఉన్నారు.
అందరిలో జూనియర్ NTR చాలా సన్నబడ్డాడని చాల స్లిమ్ గా ఉన్నాడని, అసలు తారక్ లుక్ చాలా మారిపోయింది అని ట్వీట్ చేస్తున్నారు. మరి ఇంతలా ఎందుకు మారాడనే విషయం అతడే చెప్పాలి, వేరే మూవీ కోసం ఇలా అయ్యాడనే కామెంట్స్ చేస్తున్నారు, ఫ్యాన్స్ .