Kajal Aggarwal: కాజల్ అగర్వాల్..కిరాక్ లుక్స్

Kajal Aggarwal..Kirak looks

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్..కిరాక్ లుక్స్

Tollywood అందాల చందమామ Kajal Aggarwal పొట్టి డ్రెస్సులో పిచ్చెక్కిస్తోంది. తన వయ్యారాలతో Social Mediaను షేక్ చేస్తోంది. మొదట్లో సన్నగా నాజూకుగా…

పెళ్లైన తర్వాత బేబీ బంప్‌తో..నిన్నటి వరకు చంకలో బిడ్డను ఎత్తుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన Glamourతో మైండ్ బ్లాక్ చేస్తుంది. మళ్లీ తనలోని పాత కాజల్‌ని చూపిస్తూ కుర్రాళ్లకు నద్ర లేకుండా చేస్తోంది.

పొట్టి స్కర్ట్ లో తన హాట్ థైస్ చూపిస్తూ ఓ రేంజ్‌లో అందాలను ప్రదర్శిస్తూ అభిమానుల దృష్టి తనపై పడేలా చేస్తోంది. Kajal Aggarwal మోడర్న్ అవుట్ ఫిట్ లో మత్తెక్కించే చూపులతో మ్యాజిక్ చేస్తోంది.

లేటెస్ట్ Photo shoot చిత్రాలను తన Instagram‎లో పోస్ట్ చేసి అందరిని ఫిదా చేసేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Kajal Aggarwal తన అందంతో, నటనా నైపుణ్యంతో Telugu ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. Tollywoodలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అందాల చందమామ అప్పట్లో Directorsఫేవరెట్ ఛాయిస్.

అయితే తన చిన్ననాటి మిత్రుడు Gowtham Kichlu‎ను వివాహం చేసుకొని ఓ పాపకు తల్లి అయ్యిద్ది. దీంతో Cinemaలకు కాస్త గ్యాప్ ఇచ్చి Family life ఎంజాయ్ చేసింది.

ఇక ఆల్ ఈజ్ వెల్ అనుకున్న ఈ చిన్నది ఇఫ్పుడు Secong innings‎లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఓ వైపు Web series‎లు మరోవైపు సినిమాలు ఇంకో వైపు హాట్ Photo shootతో తన Career‎ను ఎంతో ప్లాన్‎గా డిజైన్ చేసుకుంటోంది Kajal Aggarwal.

అందుకు తగ్గట్లుగా నాజూకుగా మారుతూ దర్శకుల దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్లు చేస్తోంది. నిన్నటికి నిన్న White Sareeతో చంమామలా తళుక్కుమని అదరగొట్టిన Kajal Aggarwal ఇప్పుడు పొట్టి స్కర్ట్ వేసుకుని అందరినీ టెంప్ట్ చేస్తోంది.

లేటెస్టుగా చేసిన ఫోటో షూట్ పిక్స్ లో Kajal Aggarwalఎంతో గ్లామరస్ గా కనిపించింది. Brown కలర్ పొట్టి స్కర్ట్ వేసుకుని దానిపైకి Blue కలర్ ప్రింటెడ్ షర్ట్ వేసుకుని స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టింది.

తన థైస్ అందాలను ప్రదర్శించి..ఒంపు సొంపులను చూపిస్తూ అందరిని అలరిస్తోంది Kajal Aggarwal.ఈ చిన్నది తన School Daysను గుర్తు చేసుకుంటూ బ్యాక్ టు స్కాల్ అనే క్యాష్షన్ తో ఈ ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేసింది. గ్లామర్ డోస్ పెంచి నెట్టింట్లో మంటలు రేపుతోంది.

ఈ అవుట్ ఫిట్ లో Kajal Aggarwal 10 ఏళ్లు తగ్గినట్లుగా కనిపించింది. ఆమె అందాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. తన లేటెస్ట్ లుక్ చూసి కాజల్ అభిమానులను ఫిదా అయిపోయారు. లైకులు ,కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Kajal Aggarwalఅందాల దాడితో మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్న హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇవ్వాలని మైండ్‎లో బ్లైండ్‎గా ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ గ్లామర్ ఫోటోలతో Social media లో దాడి చేస్తోంది.

Bhagawath Kesari హిట్‎తో మంచి ఊపులో ఉన్న Kajal Aggarwal ప్రస్తుతం Kollywood స్టార్ హీరో Kamal Haasanతో Indian-2లో నటిస్తోంది.

ఈ సినిమా కోసం కాజల్ Kerakaలో ప్రసిద్ధి చెందిన Martial Art కలరిపట్టుని నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాతో పాటు కాజల్ Satyabhama మూవీ కూడా చేస్తోంది.

Leave a Comment