కాళేశ్వరం ప్రాజెక్ట్ రికార్డులు అన్ని పరిశీలించనున్న విజిలెన్సు అధికారులు

website 6tvnews template 62 కాళేశ్వరం ప్రాజెక్ట్ రికార్డులు అన్ని పరిశీలించనున్న విజిలెన్సు అధికారులు

హైదరాబాద్ లో ఎర్రమంజిల్ లోని జల సౌద ఆఫీస్ కార్యాలయం పై కాళేశ్వరం కు సంబందించిన అన్ని రికార్డు లను పరిశీలించి కొన్ని చోట్ల తనిఖీలు కూడా చేసారు. అంతే కాకుండా ఈ రికార్డు లను అన్నింటిని స్వాధీనం చేసుకుంటునట్లు అధికారులు ఒక్ఫ్ ప్రకటన లో తెలియచేసారు. అదేసమయం లో జయశంకర్ భూపాలపల్లి లో మహాదేవపూర్ లోని అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కన్నేపల్లి , మేడిగడ్డ పంప్ హౌస్ లకు సంబందించిన ఫైల్స్ ని కూడా తనిఖీలు చేసారు. మొత్తం 10 ఇంజనీరింగ్ అధికారుల బృందాలు గా విడిపోయి సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆందోళన లు చేస్తున్నారు.

అధికారు లు brs నాయకులూ కుమ్మక్కై ప్రాజెక్ట్ పేరుతో కోట్ల రూపాయలు వాసులు చేసారని ఆరోపణలు వస్తున్నాయ. అన్తె కాదు ప్రాజెక్ట్ క్వాలిటీ లో చాలా నిర్లక్ష్యం గా వుండడం వల్ల ప్రాజెక్ట్ కుంగడం అనేది తెలిసిందే. దీని మీద ఎన్నో ఆరోపణలు రావడం తో అధికారులు తనిఖీలు చెయ్యడం రాష్ట్ర మొత్తం గా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Leave a Comment