Kalyan wants to do a film with Balakrishna: బాలకృష్ణతో సినిమా చేయనున్న సి.కళ్యాణ్.
సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణతో తాను ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నట్టు ఆ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఇచ్చారు.రామానుజాచార్య అనే ఒక హిందూ తత్వ
నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నటుగా కళ్యాణ్ తెలిపారు.200 కుట్రలా పెట్టుబడితో చెన్నైలో అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మాణాన్ని సీనియర్ నిర్మాత చేపట్టినట్టుగా సమాచారం. ఆ పార్క్ లో వచ్చే ఏడాది బాలకృష్ణతో సినిమా ప్రారంభం చేయాలనుకుంటున్నట్టుగా అన్నారు.
ఈ రామానుజాచార్య చిత్రానికి దర్శకుడెవరో, తారాగణం ఎవరో, సిబ్బంది ఎవరో ఈ వివరాలేవీ ఇప్పటివరకు తెలియలేదు.ఇక ఈ ప్రాజెక్టు మొదలైన తరువాతే ఈ వివరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది.
ఈ సినిమా కోసం అంతర్జాతీయ బ్యానర్లు ఆయనకి సపోర్ట్ గా ఉన్నాయని, చినజీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అయినా అఖండ, మరియు భగవత్ కేసరిల విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటికీ బాలకృష్ణ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.