కమల్ హాసన్ ఇండియన్ – 2 రిలీజ్ ఎప్పుడంటే

website 6tvnews template 99 కమల్ హాసన్ ఇండియన్ - 2 రిలీజ్ ఎప్పుడంటే

kamal hasan Indian – 2 releasing soon : సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇండియన్ -2. అయితే 27 సంవత్సరాల క్రింద వచ్చిన అప్పటి భారతీయుడు సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా వస్తోంది. రెండవ పార్టు ఎప్పుడో మొదలు పెట్టిన అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

చివరకి ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే ఈ మూవీ ఆడియెన్సు ముందుకు రాబోతోంది.రీసెంట్ గ ఈ సినిమా యూనిట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు

ఈ సినిమాకి మూవీ మేకర్స్ నుండి వచ్చే నెలలో అఫీషియల్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. కాని మూవీ మేకర్స్ ఆలోచన ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఇండియన్ – 2 విడుదల చెయ్యాలని నుకున్నారు. ఈ సంవత్సరం లో దీపావళి రోజున ఇండియన్ – 3 రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ అనుకుంటునట్లు ఎప్పటినుండో రూమర్లు వస్తున్నాయి.

indian still 2 కమల్ హాసన్ ఇండియన్ - 2 రిలీజ్ ఎప్పుడంటే

దీంతో పాటు శంకర్ దర్సకత్వం లో వస్తున్న రాం చరణ్ మూవీ గేమ్ చెంజేర్ కి ఒకే సమయం లో పనిచేయాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాలు ఒకే సారి షూటింగ్ ప్లాన్ చెయ్యడం వల్ల కుడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. కాని రుమర్లు రాకుండా పక్కాగా ప్లాన్ చేసి విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు

ఈ సినిమాలో S.J. సూర్య, బాబి సింహా,సిద్దార్డ్, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మనందం, సముద్రఖని, ప్రియా భావాని శంకర్ లాంటి అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ – రెడ్ జియాంట్ మూవీస్ అలాగే దీనిని ఉదయనిది స్టాలిన్ – సుభాస్కరన్ సంయుక్తంగ నిర్మించడం జరుగుతోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. రీసెంట్ విడుదల అయిన గ్లింప్స్ ఆడియెన్సు ను బాగా ఆకట్టు కున్నాయని చెప్పారు. తమిళం నే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో ఈ మూవీ రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Leave a Comment