కన్నప్ప మూవీ లో శివుడు గా ప్రభాస్ – పార్వతి గా కంగనా రనౌత్ : Kannappa movie.

website 6tvnews template 78 కన్నప్ప మూవీ లో శివుడు గా ప్రభాస్ - పార్వతి గా కంగనా రనౌత్ : Kannappa movie.

కన్నప్ప మూవీ లో శివుడు గా ప్రభాస్ – పార్వతి గా కంగనా రనౌత్ప్ర : ఖ్యాత్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కు ఎన్నో ఏళ్ల గా సక్సెస్ రాలేదు. ఆ మధ్యన రిలీజ్ అయిన జిన్నా మూవీ కూడా సినిమా ఆడియెన్సు ను మెప్పించలేదనే చెప్పాలి. మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ను శ్రీ కాళహస్తి క్షేత్రం లో పూజా కార్యక్రమం తో మొదలు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

ప్యాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ మూవీ మీద భారి అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న విష్ణు కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పుడు భారీ స్దాయిలో షూటింగ్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఒక ముఖ్య విషయం ఎంటంటే ప్రభాస్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటన లో తెలియచేసింది.

ఈ మూవీ లో ప్రభాస్ శివుడి పాత్ర లో అలరించబోతున్నాడు. అంతే కాదు ఈ మూవీ చేస్తున్నందుకు ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోవడం లేదు అని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ప్రభాస్ కు మంచు కుటుంబం తో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల ఎటువంటి పారితోషకం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ జోడి గా కంగనా రనౌత్ ప్రధాన పాత్ర లో కనిపించ బోతున్నదని తెలిసింది.

prabhas latest photos కన్నప్ప మూవీ లో శివుడు గా ప్రభాస్ - పార్వతి గా కంగనా రనౌత్ : Kannappa movie.

ఇప్పుడు వార్త షోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ అనే మూవీ నటించారు. ఈ కన్నప్ప మూవీ ని ముకేష్ సింగ్ డైరెక్ట్ చేయ్యబోతున్నట్లు యూనిట్ సబ్యులు చెప్పారు

ఇలా ఉంటె తాజాగా ఈ మూవీ సంబందించి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ (kannappa) అదిరిందని చెప్పచ్చు. అంతే కాదు ఈ మూవీ కి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ మూవీ మలయాళం స్టార్ హిరో మోహన్ లాల్ కూడా నటించనున్నట్లు తెలిసింది. ఆయన కూడా ఒక కీలక కారెక్టర్ చేయ్యబోతున్నారని యూనిట్ సబ్యులు చెప్పారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీ భారి స్దాయిలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కూడా ఓ పాత్ర లో మెప్పించబోతున్నట్లు తెలిసింది.

878bb6a581b1a72bf87dcc39ea17a8a8 కన్నప్ప మూవీ లో శివుడు గా ప్రభాస్ - పార్వతి గా కంగనా రనౌత్ : Kannappa movie.

ఈ మూవీ ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని మోహన్ బాబు చెప్పారు. ఇది పాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేయ్యబోతున్నట్లు చెప్పారు. ఈ మూవీ అవా ఎంటర్ టైన్మెంట్ తో పాటు 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ ఈ రెండు కల్సి సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించ బోతున్నట్లు చెప్పారు. కృతి సనన్ చెల్లలు నుపూర్ సనన్ ఈ మూవీ లో హీరొయిన్ చేస్తోందని చెప్పారు. మళ్ళి వెంటనే మంచు విష్ణు ఆమె హిరోయిన్ గా నటించడం లేదని ఆయనే చెప్పడం విశేషం. ఈ మూవీ రచయితలు గా పరుచూరి గోపాలకృష్ణ,బుర్ర S.మాధవ్ కాగా, తోట ప్రసాద్ ఈ మూవీ కధకు మెరుగులు దిద్దుతున్నారు. సంగీతం మణిశర్మ తో పాటు స్టీఫెన్ దేవాసి అందిస్తున్నట్లు చెప్పారు.

Leave a Comment