Kantara Director Appreciated Prabhas : ప్రభాస్ కి కాంతారా డైరెక్టర్ ప్రసంశలు.

కృతి సనన్ 8 Kantara Director Appreciated Prabhas : ప్రభాస్ కి కాంతారా డైరెక్టర్ ప్రసంశలు.

Kantara Director Appreciated Prabhas : ప్రభాస్ కి కాంతారా డైరెక్టర్ ప్రసంశలు.

ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్ లో రూపొందిన సినిమా సాలార్(Salaar), పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్(Prabhas), శృతి హాసన్(Sruthi Hassan) జంటగా నటించిన ఈ సినిమా లో పృథ్వి రాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran), జగపతిబాబు(Jagapathi Babu), ఈశ్వరరావు(Eeswari Rao), టీను ఆనంద్(Teenu Anand) వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా విడుదలై డిసెంబర్ 25వ(Decembar 25th) తేదీకి నాలుగో రోజు, రిలీజైన మూడు రోజులుకు ఈ సినిమా 200 కోట్లు(₹200 Crores) కొల్లగొట్టింది. దక్షిణాది హీరో(South Hero) సినిమా పాన్ ఇండియా(pan India) స్థాయిలో విడుదల అవ్వడం ఒక ఎత్తయితే, బాలీవుడ్ సూపర్ స్టార్(Bollywood Super Star) షారుక్ ఖాన్(Sharukh Khan) సినిమా తో పోటీ పడి మరీ కాసుల వర్షం కురిపించడం మరో ఎత్తు. క్రిస్మస్(Cristmas) పండుగ అయిన డిసెంబర్ 25వ తేదీన కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భీభత్సం సృష్టిస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో(House Full Collections) అద్దరగొడుతోంది.

మాస్ యాక్షన్ అంశాలను పుష్కలంగా దట్టించిన ఈ సినిమా తప్పకుండ ఘన విజయం సాధిస్తుంది అని ప్రభాస్ ఫాన్స్(Prabhas Fans) కాన్ఫిడెంట్ గా ఉండగా, టాలీవుడ్ వర్గాలు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని అంచనా వేశాయి. వారి అంచనాలకు ఎంతమాత్రం తగ్గకుండా ప్రభాస్ భారీతనానికి ఎంతమాత్రం లోటు లేకుండా అతి భారీ హిట్టు పడింది. ఇక ఈ సినిమా చుసిన సినీ ప్రముఖులు(Famous Artists), ఇండస్ట్రీలోని ప్రభాస్ ఫ్రెండ్స్(Prabhas Friends) ఆయనకి విషెస్ తెలియజేస్తున్నారు. ప్రభాస్ పెర్ఫార్మెన్స ఎక్స్ట్రాడినరీ అంటూ కీర్తిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వంటి వారు కూడా తనదైన శైలిలో సినిమాకి రివ్యూ(Review) ఇచ్చారు. ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా పడింది అంటూ కొందరు సినిమా పై తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

తాజాగా ఈ సినిమా పై కాంతారా డైరెక్టర్ కం హీరో(kantaraa Director com Hero) రిషబ్ శెట్టి(Rishab Shetty) రెస్పాండ్ అయ్యాడు. ఈ సినిమాను తాను చూశానని, అద్భుతంగ ఉందని చెప్పాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Director Prashanth Neel) ప్రభాస్ ఫాన్స్(Prabhas Fans) ను దూరుష్టిలోపెట్టుకుని మాస్ అంశాలను చక్కగా జోడించాడని చెప్పారు. కేవలం మాస్ అంశాలు, హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రమే కాకుండా భావోద్వేగ భరిత సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రధానంగా స్నేహం అనే అంశం తో అల్లుకున్న కథ అని చెప్పాడు. సినిమా లో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) కూడా అద్భుతమైన నటనను కనబరిచాడని అన్నాడు. ఇక రిషబ్ శెట్టి విషయానికి వస్తే ఇతను ప్రస్తుతం కాంతారా 2 9kanthara 2)సినిమాను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నారు. మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. కాబట్టి రెండవ భాగాన్ని తెరకెక్కించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు రిషబ్.

Leave a Comment