నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సాయిబాబా టెంపుల్ పద్మనాభ నగర్ నుంచి మరికాసేపట్లో ప్రారంభంకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి జీప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి.
నామినేషన్ గడువు దగ్గర పడుతున్నందున ప్రచారం ముమ్మరం చేస్తూ ప్రతి గడప ఏరియా లో అందరి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కిషనరెడ్డి.మోడీ పథకాలు మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరుస్తూ మరల మోడీ వస్తే దేశం ఏలా అభివృద్ధి చెంఫుతుందో చెప్తూ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటున్నారు కిషన్ రెడ్డి.