KL Rahul Century: దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన మరో భారత వికేట్ కీపర్ బ్యాటర్..

కృతి సనన్ KL Rahul Century: దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన మరో భారత వికేట్ కీపర్ బ్యాటర్..

దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన మరో భారత వికేట్ కీపర్ బ్యాటర్..

బుధవారం సెంచూరియన్ లో భారత్ తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా లో సెంచరీ చేసిన భారత వికెట్‌కీపర్ బ్యాటర్స్ లో మొదటి వ్యక్తి రిశబ్ పంత్ అయితే రెండవ వ్యక్తి KL రాహుల్.

దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయేట్జీ పైన మిడ్ ఓవర్ లో సిక్స్ కొట్టి KL రాహుల్ సెంచరీ కొట్టేశాడు.
KL రాహుల్137 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసేందుకు దోహదం చేశాడు.ఈ విజయం పట్ల పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు.

KLరాహుల్ :

కన్ననూర్ లోకేష్ రాహుల్ ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.
ఇతను 18 ఏప్రిల్ 1992, బెంగళూరులో జన్మించాడు.

ఇతను కంట్రీ లెవెల్ లో కర్ణాటక తరపున ఆడతాడు.IPL లో లక్నో సూపర్ జెయింట్ కి కెప్టెన్.
2014, మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై

అంతర్జాతీయ అరంగరేటం చేశాడు.ప్రస్తుతం భారత జాతీయ క్రికెట్ జట్టుకి వికెట్ కీపర్ గా, లక్నో సూపర్ జెయింట్స్ లో బ్యాటర్ గా చేస్తున్నాడు.

Leave a Comment