Latest OPPO RENO 10 PRO 5G Launch: సరికొత్త గాడ్జెట్ OPPO RENO 10 PRO 5G లాంచ్.

Latest Gadget OPPO RENO 10 PRO 5G Launch

Latest OPPO RENO 10 PRO 5G Launch: సరికొత్త గాడ్జెట్ OPPO RENO 10 PRO 5G లాంచ్.

మార్కెట్ లోకి ఒప్పో రెనో కొత్త ఫోన్ ని విడుదల చేసింది. ఉదా రంగులో ఉన్న ఈ 5G ఫోన్ తక్కువ ధరలోనే ఎన్నో ఫీచర్లని అందిస్తుంది.
37,999 రూపాయలతో ఇప్పడు మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. స్టోరేజీ, ఫీచర్లని బట్టి ఈ ధర మారుతూ ఉంటుంది.

ఫీచర్స్:

17.01 సెంటీమీటర్ల అమోల్డ్ FHD ప్లేస్ డిస్ప్లే
12 GB మెమరీ
256 GB స్టోరేజ్
32 MP, 50MP, 8MP కెమెరా
32 MP సెల్ఫీ కెమెరా
4600 mAh బ్యాటరీ

వివరాలు :

రంగు ఉదా
బ్రాండ్ ఒప్పో
సీరీస్ రెనో
మోడల్రెనో 10 ప్రో

హార్డువేర్ వివరాలు :

ఇంటెర్నెల్ స్టోరేజ్256 GB
ప్రోసెసర్SANPDRAGON

OS :


ఆపరేటింగ్ సిస్టమ్
ఆండ్రాయిడ్ 13

ఇంటర్ డివైస్ కనెక్టివిటీ మరియు నెట్వర్క్ :

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 13
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్
OTGమద్దతు ఉంది
5జిఅవును

బాటరీ :

కెపాసిటీ4600mAh

డిస్ప్లే :

సెల్ఫీ కెమెరా 32mp
స్క్రీన్ పరిమాణం17. సెంటీమీటర్లు
వెనుక కెమెరా32 mp, 50 mp, 8mp

హార్డ్వేర్ :

మెమరీ12GB

Leave a Comment