Complaint on BiggBoss & Nagarjuna : నాగార్జునని అరెస్ట్ చేయమంటూ హైకోర్టు లో న్యాయవాది పిటిషన్.

Add a heading 2023 12 22T120147.427 Complaint on BiggBoss & Nagarjuna : నాగార్జునని అరెస్ట్ చేయమంటూ హైకోర్టు లో న్యాయవాది పిటిషన్.

Complaint on BiggBoss & Nagarjuna : నాగార్జునని అరెస్ట్ చేయమంటూ హైకోర్టు లో న్యాయవాది పిటిషన్.

ఇటీవల BIG BOSS సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తరువాత జరిగిన సంఘటన గురించి అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

BIG BOSS విన్నర్ గా PRASANTH:

BIG BOSS గ్రాండ్ ఫినాలేలో AMAR DEEP మరియు PALLAVI PRASANTH ల మధ్య టైటిల్ పోరులో PALLAVI PRASANTHని విజేతగా ప్రకటించారు.

105 రోజుల BIG BOSS జర్నీలో పల్లవి ప్రశాంత్ ఎన్నో టాస్క్ లు ఆడుతూ, నామినేషన్స్ లో అతని అభిమానుల సపోర్ట్ తో సేవ్ అవుతూనే చివరివరకు వచ్చాడు.

అలా మొత్తానికి ఒక రైతు బిడ్డ, కామన్ మాన్ BIG BOSS టైటిల్ విజేతగా నిలిచాడు.

PALLAVI PRASANTH అభిమానులు చేసిన విధ్వంసం:

PALLAVI PRASANTH గెలవగానే అతని అభిమానులు గట్టిగా అరుస్తూ AMAR DEEP అభిమానులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దానివల్ల ఇరు పక్షాల వారికి వాగ్వివాదం జరిగినది.ఈ మాటల యుద్దం కాస్త హద్దులు దాటి రోడ్డు మీద విద్వంసం చేసేంతవరకు వెళ్ళింది.

PALLAVI PRASANTH అభిమానులు రోడ్ల మీద పడి ప్రైవేటు, పబ్లిక్ వాహనాలను ద్వంసం, చేయడం మొదలు పెట్టారు. అలాగే AMARDEEP, GEETHU ROYAL, ASHWINIల కార్ లపై దాడి చేసారు.

NAGARJUNA ని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు లో అప్పీలు:

ఈ దాడి పట్ల పోలీసులు స్పందించి, దీనిని సుమోటో కేసుగా పరిగణించి, దాడి చేసిన వ్యక్తుల్లో ఇద్దరినీ మరియు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్ పట్ల పలువురు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ, తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే హైకోర్టు లో ఒక న్యాయవాది, BIG BOSS తెలుగు షో పైన మానవ హక్కుల కమిషన్ కి పిర్యాదు చేశాడు.

అలాగే డని హోస్ట్ అయిన NAGARJUNA ని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ వేశాడు.

Leave a Comment