Madhuri Dixit: నీలి రంగు డ్రెస్‎లో మాధురీ అందాలు వావ్.

Madhuri's beauty in blue dress is wow.

Madhuri Dixit: నీలి రంగు డ్రెస్‎లో మాధురీ అందాలు వావ్.

Bollywood అలనాటి అందాల తార Madhuri Dixit తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వెండితెరపై ఈ అందాల తార కనిపిస్తే చాలు అయస్కాంతంలా ప్రేక్షకులను ఆకర్షించేది.

ఒకప్పుడు Top Heroineగా, Dance queenగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది నటి Madhuri Dixit.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె అందం తరగలేదు. ఐదు పదుల వయసులోనూ ఆమె అందం తరగలేదు.

దాదాపు 4 దశాబ్దాల పాటు తన Dance, acting, స్టేజ్ పర్ఫామెన్స్ తో ఉర్రూతలూగించిన మాధురీ దీక్షిత్ ,నటిగా వెండితెరకు కాస్త గ్యాప్‌ ఇచ్చినా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, పలు రియాల్టీ షోలకు judgeగా వ్యవహరిస్తూ తన ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉన్నారు.

అంతే కాదు వీలు చిక్కినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా Madhuri Dixit తన లేటెస్ట్ photo shoot చిత్రాలను Instagramలో షేర్ చేసింది. అద్భుతమైన Designer Outfitతో అందరి హృదయాలను దోచేసింది.

Madhuri Dixit మంచి Fashion sense ఉన్న నటీమణులలో ఒకరు. గార్జియస్ దివాలా ఆమె అద్భుతమైన లుక్స్‎తో fashion లక్ష్యాలను అదిస్తుంటుంది.

మరీ ముఖ్యంగా ethnic Fashion విషయానికి వస్తే, Madhuri Dixit ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. ఆకర్షణీయమైన జాతి రూపాలతో నిండిన ఆమె ఇన్‌స్టా-ఫ్యాషన్ డైరీలు ఆమె Fallowersకీ స్టైల్ స్ఫూర్తినిచ్చే నిధి అని చెప్పకతప్పదు.

తాజాగా Madhuri Dixit అద్భుతమైన నీలి రంగు చీరలతో Amazing ఫోటోలు దిగి అందరి హృదయాలను దొంగలించింది.

Madhuri Dixit రీసెంట్ గా ఎరుపు రంగు Designer Outfit వేసుకుని ఇంటర్నెట్ లో మంటలు రేపింది. కుర్రహీరోయిన్లు కూడా కుళ్లుకునేలా ఆమె కెమెరాకు ఫోజులు ఇచ్చి Netizensను ఫిదా చేసింది.

Madhuri Dixit తన ఎరుపు రంగు దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ Anitha Dongre షెల్ఫ్‌ల నుండి సేకరించింది. డీప్ వి-నెక్, ఫుల్ స్లీవ్స్, మల్టీ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉన్న కుర్తాను వేసుకుని దానికి Matchingగా విశాలమైన ఫ్లేర్డ్ ప్యాంటు ధరించింది.

ఈ లుక్ లో మాధురి ఎంతో హాట్ గా కనిపించింది. ప్రముఖ స్టైలిస్ట్ Sheetal Khan ఆమె అందాలకు మెరుగులు దిద్దింది.

Abodh అనే Hindi చిత్రంతో హీరోయిన్ గా Bollywoodకి పరిచయం అయ్యారు మాధురి. ఆ తర్వాత Bollywood హీరో Anil Kapoorతో నటించిన Tezaab సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సినిమాలోని “ఏక్ దో తీన్…” పాట ఇప్పటికీ డీజే సాంగ్స్ లో వినిపిస్తుంటుంది. కుర్రకారును కిర్రెక్కిస్తుంటుంది. Madhuri Dixit అందానికే కాదు ఆమె అభినయానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Hum Aapke hain koun, Devdas, Dil tho pagal hain,dil, Koyla, Tezaab, Saajan, Kalnayak, వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఫిదా చేసింది Madhuri Dixit.

ఇక గత ఏడాది రిలీజైన Maja Ma మూవీ చూసిన వారంతా ఆమె అందం ఇప్పటికీ అదరహో అంటూ కితాబిస్తున్నారు. మళ్ళీ Madhuri Dixit తెరమీద ఎప్పుడు కనిపిస్తారా అంటూ ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Madhuri Dixit నటిగా కన్నా మంచి Dancerగా చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించుకుంది. నిజం చెప్పాలంటే ఆమె Dance చూసేందుకే ఆప్పట్లో జనం సినిమాలకు పరుగులు తీసేవారు.

ఎందుకంటే ఆమె నాట్యం చేస్తే నెమళి ఆడినట్లే ఉంటుంది. ఆమె మూడేళ్ళ వయసు నుంచే Dance చేయడం స్టార్ట్ చేసింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన Parents ఆమెను ప్రోత్సహించారు.

కథక్ లో Madhuri Dixitకి ఎంతో నైపుణ్యం ఉంది. ఇప్పటికీ Madhuri Dixit కాలికి గజ్జె కట్టిందంటే ఎవరైనా సరో ఆమెకు దాసోహం అనాల్సిందే.

అయితే తాజాగా Madhuri Dixit 2024 లోక్‌సభ Electionsలో పోటీ చేయ‌బోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. BJP పార్టీ అభ్యర్థిగా Madhuri Dixit పోటీ చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.

Social mediaaలో ఈ వార్త తెగ Viral అవుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు నటి Madhuri Dixit ఏ విధమైన స్పందన ఇవ్వలేదు.

Leave a Comment