Mahadev betting app: మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ సిండికేట్ ప్రధాన నిందితుడు అరెస్ట్.
మహదేవ్ బుక్ ఆన్లైన్ బెట్టింగ్ సిండికేట్ లో ప్రధాన నిందితులు ఇద్దరు. అందులో ఒకరైన రవి ఉప్పల్ ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతన్ని త్వరలోనే భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.
దుబాయి లో అతను మనీ లాండరింగ్ కేసును ఎదుర్కుంటాడు. పదవి విరమణ చేసిన ఛత్తీస్ గఢ్ మూకీయమంత్రి బోవపేష్ బాఘెల్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి.
ఇడి ఆదేశించిన ప్రకారం రెడ్ కార్నర్ నోటిస్ కి ప్రతిస్పందనగా ఈ అరెస్టు జరిగిందని అక్కడి వర్గాలు సూచించాయి. దుబాయిలో దాదాపు 6,000 కోట్ల లావాదేవిలు నడిపిస్తూ.
అంతా మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న నిందితుడిని ఇక్కడికి తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అక్కడి అధికారులు భారత్ అధికారులకు వెల్లడించారు.
దుబాయ్ లో ఉన్న ఒక ప్రమోటర్ ను మరియు అక్రమ బెట్టింగ్ సిండికేట్ సూత్రదారి సౌరబ్ చంద్రకర్ ను కూడా త్వరలో అరెస్టు చేసి భారత్ కి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.
ఉప్పల్ మరియు చంద్రకర్ ల కేసులో ED రాయపూర్ లోని ప్రత్యేక కోర్టుని ఆశ్రయించి వారి పైన నాన్ బైలబుల్ వారెంట్ పొందడం తో వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబడ్డాయి.
ఈ ఉప్పల్ అరెస్ట్ కేసులో ఆన్లైన్ బెట్టింగ్ పమోటర్లు కాంగ్రేస్ రాజకీయ నాయకులకు 500 కోట్లు లంచం ఇచ్చారని పట్టుబడిన నిందితుల్లో ఒకరి ఆరోపణ. ఈ ఆరోపణ ఛత్తీస్ ఘడ్ లో పెద్ద దూమరాన్నే లేవనెత్తింది. దానితో ఈ సంఘటనని బిజేపి బాగా వాడుకుంది.
ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికలకు కొన్ని వారాల ముందు రాయ్ పూర్ లో ఆసిమ్ దాస్ 5 కోట్ల డబ్బుతో పట్టుబడ్డాడు. ED అరెస్టు చేసి విచారించగా ఆ డబ్బుని రాజకీయ నాయకుడు ” బఘెల్ ” కు అందించాలని, మహదేవ్ ఆప్ ప్రమోటర్లు చంద్రకర్ మరియు ఉప్పల్ లు పంపించారని ఒప్పుకున్నాడు.
ఏదేమైనా పరిపోయినాయిద్దరిపైన ఎండెడ్ నాన్ – బెయిలబుల్ వారెంట్లు పొంది, రెడ్ కార్నర్ నోటీసుకి ధరఖాస్తు పంపించబడింది.