Malaika Arora photoshoot : ఘాటు మిర్చీలా ఊరిస్తున్న మలైకా అరోరా.
Bollywood బాలీవుడ్ బ్యూటీ Malika Arora మరోసారి తన అందాల ఆరబోతతో Netizensను అల్లాడిస్తోంది. రెడ్ కలర్ టైట్ ఫిట్ గౌను వేసుకుని చేసిన ఫోటోషూట్ ఫిక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Malika తన కొత్త Photo shoot చిత్రాలను Instagramలో షేర్ చేసింది. ఆమె స్టైలిష్ దుస్తులు ఆమె రూపానికి మరింత glamourని జోడించాయి. ఈ పిక్స్ చూసిన నేటిజన్లు ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు.
లేటు వయసులో ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది Bollywood హాట్ బ్యూటీ. కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా తన వయ్యారాలతో మాయ చేస్తోంది Malaika Arora. స్పెషల్ సాంగ్స్ తో వెండితెరమీద హల్ చల్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో Internetను షేక్ చేస్తోంది. అందాల ఆరబోతతో Netizensను అల్లాడిస్తోంది. లేటెస్టుగా ఈ భామ Red colour డ్రెస్ తో చేసిన ఫోటోషూట్ ఫిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మలైకా లేటెస్ట్ Photo shootలో ఇండో-వెస్ట్రన్ దుస్తులలో గ్లామ్ క్వీన్‌గా కనిపిస్తోంది. మలైకా చిత్రాలను వరుసగా Instagramలో అప్‌లోడ్ చేసి Fashion ప్రియులకు స్ఫూర్తి అందిస్తోంది.
వయసు పెరుగుతున్నా కొద్దీ Malika Aroraలో రోజురోజుకు అందాలు పేరుగుతూనే ఉంది. ఈ అందగత్తె తన గ్లామరస్ లుక్స్‌తో social mediaలో హీట్ పెంచుతూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలైకా అద్భుతమైన రెడ్ డ్రెస్ తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. 49 ఏళ్ల వయసులో కూడా Malika Arora ఎంతో బోల్డ్ గా కనిపిస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. మలైకా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడల్లా ఆమెను పొగిడే వారి సంఖ్య మామూలుగా ఉండదు. ఆమె బ్యూటీ సీక్రెంట్ ఏంటో తెలుసుకోవడానికి కుర్రాళ్లు ఆరాటపడుతుంటారు.
Malika Arora తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రెడ్ కలర్ అవుట్ ఫిట్ ఎన్నుకుంది. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ నుంచి ఎన్నుకున్న ఈ outfit మలైకా ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అమ్మడి అందాలు ఈ డ్రెస్ లో మరింత పెరిగాయి. మలైక ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను డిజైనర్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది. తన లుక్ ను ట్రెండీగా ఉంచుకునేందుకు మెడలో అందమైన నెక్లెస్ ను అలంకరించుకుంది.. వేళ్లకు స్టేట్‌మెంట్ రింగ్‌లు లెట్ పెట్టుకుంది. కాళ్లకు హైహీల్స్ వేసుకుని విభిన్న భంగిమల్లో హాట్ ఫోటోలను దిగింది. మేకప్ ఆర్టిస్ట్ మేఘనా బుటానీ మలైకా అందాలకు మరింత మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐషాడో, వింగెడ్ ఐలైనర్, ప్రకాశవంతమైన హైలైటర్ ,పెదాలకు నిగనిగలాడే పింక్ లిప్‌స్టిక్‌ని పెట్టుకుంది. లేటు వయసులోనూ మలైకా ఘాటు అందాలను చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు.
Malika Arora వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడితే, ఈ భామ ప్రత్యేక నృత్య ప్రదర్శనల ద్వారా ఫేమస్ అయ్యింది. చలే చయ్య చయ్య, మున్నీ బద్నామ్ హుయ్, వంటి పాటలతో పాటు తెలుగులో Pawan Kalyan సినిమాలో కెవ్వు కేక వంటి స్పెషల్ సాంగ్స్‌లో తన Dance పెర్ఫార్మెన్స్తో ఇరగదీసింది. ఈ స్పెషల్ సాంగ్స్‌లోనే మలైకా తన హోట్నెస్ను చూపించి ఫేమస్ అయ్యింది. Malika Arora ప్రస్తుతం Reality showలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇదిగో ఇలా హాట్ ఫోటో షూట్లతో internetలో మంటులు పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తన మాజీ భర్త Salman Khan సోదరుడు Arbaaz Khan తాజాగా మరోసారి ఓ ఇంటివాడయ్యాడు. makeup artist అయిన Sshura Khanను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన Celebrations వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో Bollywood యంగ్ హీరో Arjun Kapoorతో రిలేషన్ లో ఉన్న మలైకా అరోరా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.