Malavika Latest Pics: సొగసు చూడతరమా..ఉల్లిపొర చీరలో ఊరిస్తున్న మాళవిక.

Malavika Latest Pics goes Viral

Malavika Latest Pics goes Viral: సొగసు చూడతరమా..ఉల్లిపొర చీరలో ఊరిస్తున్న మాళవిక.

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు లక్కు ఉండాలి. ఆ లక్కులేకే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు తెరమీద ఎక్కువ కాలం నిలబడలేకపోయారు .

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు అందం ఉన్నా అదృష్టం ఉండదు. ఆ అదృష్టం లేకే ఇప్పటికే టాలీవుడ్ లో రెజినా, రాశిఖన్నా,అనుపమ పరమేశ్వరన్ లాంటి వారు స్టార్డమ్ సంపాదించుకోలేకపోయారు. స్టార్ హీరోలతో జతకట్టినా వీరి జాతకం మారలేదు.

గ్లామర్ షో చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఇప్పుడు ఇదే వరుసలో తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది తమిళ బ్యూటీ మాళవిక మోహన్.

ధనుష్ హీరో గా వచ్చిన మారన్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ అయ్యింది మాళవిక. ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు.

ఇప్పటివరకు ఈ బ్యూటీ తెలుగులో అసలు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఈ భామ నెట్టింట్లో కనిపించిన ప్రతిసారి ఆమె అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.

ఇక అప్పుడప్పుడు ఫ్రీ టైం ఉంటే తన ఫాలోవర్స్ తో ఎంచక్కా ముచ్చట పెడుతూ తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను, సినిమా అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ చిన్నది ఉల్లిపొర చీర కట్టుకొని అదిరిపోయే ఫోజులతోహాట్ ఫోటోలను నెట్టింట్లో వదిలింది. ఫ్యాన్స్ మతులను పోగొట్టేసింది.

మాళవిక తన పర్సనల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె అందాలు చమటలు పట్టిస్తున్నాయి. బాబోయ్ మాళవికది అలాంటిఇలాంటి గ్లామర్ షో కాదు ఏకంగా గూగుల్ తల్లికి కూడా గుండె గుబేలు మంటుంది.ఆఫ్ వైట్ నెట్టెడ్ శారీలో అదరగొడుతుంది మాళవిక.

మాళవిక అందాలు ఆరబోసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్లే విత్ షో తో పాటు నాభి అందాలను చూపిస్తూ మైమరిచేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరి ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మన దర్శక నిర్మాతలు ఈ బ్యూటీపై ఫోకస్ పెట్టలేదంటే మాత్రం అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని అంటున్నారు నేటిజన్స్.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీలో హీరోయిన్ గా కనిపించునుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో ఆమె తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

వైవిధ్యమైన కథతో రూపొందుతున్న తంగలాన్ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ పండ్లు మొదలయ్యాయి. కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ పా రంజిత్ రూపొందించారు.

భారీ బడ్జెట్ తో భారతీయ భాషలోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను 2024 జనవరి 26న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో విక్రమ్ ఒక తండా కు చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు.

Leave a Comment