Megastar Comments On Salaar: ప్రభాస్ ని అభినందించిన మెగా స్టార్ చిరంజీవి.

Mega star Chiranjeevi congratulated Prabhas.

Megastar Comments On Salaar: ప్రభాస్ ని అభినందించిన మెగా స్టార్ చిరంజీవి..

SALAAR ఘనవిజయానికి CHIRANJEEVI, SALAAR TEAM కి అభినందనలు తెలిపారు.
2023 లో మొదటిరోజు భారీగా వసూళ్లు చేసిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సాధించింది.

ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమలైన JAWAN, PATAN, ANIMAL సినిమాల రికార్డుని అధిగమించి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.ఈ విషయంపై పలువురు సెలెబ్రెటీలు అభినందిస్తున్నారు.

SALAAR సినిమాపై CHIRANJEEVI స్పందన :

CHIRANJEEVI ఎక్స్ ద్వారా గత శనివారం ఒక పోస్ట్ పెట్టాడు. దానిలో
“నా ప్రియమైన దేవా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి హృదయపూర్వక అభినందనలు. బాక్స్ ఆఫీసు లో SALAAR మంటలు రేపింది.

దీనిపై దర్శకుడు PRASHANTH NEELకి నా అభినందనలు.. “
మొత్తంగా SALAAR టీంని అభినందిస్తూ, ఆ టీంలోని వ్యక్తులను టాగ్ చేసి పెట్టాడు CHIRANJEEVI.

SALAAR పాత్రలు :

  • SALAAR – PRABHAS
  • DEVA – PRABHAS
  • VARADARAJA MANNAR – PRUTHVI RAJ SUKUMARAN
  • RAJAMANNAR – JAGAPATHI BABU
  • ADHYA – SRUTHI HAASAN

Leave a Comment