సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మోడీ,యోగి ని లేపెస్తా – బెంగళూరు నుండి వార్నింగ్

pm modi cm yogi pti1 1693810555 సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మోడీ,యోగి ని లేపెస్తా - బెంగళూరు నుండి వార్నింగ్

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగానే ప్రధాని మోడీ తో పాటు ఉత్తర ప్రదేశ్ CM యోగి ని ఖచ్చితం గా చంపేస్తా అని కార్ణాటక లో యాదగిరి ఊరు కి చెందిన ఒక వ్యక్తి బెదిరించాడు.

అతడు ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఒక వీడియో లో మాట్లాడుతూ సెంట్రల్ లో కాంగ్రెస్ అధికారంలిల్కి రాగానే వీళ్ళ ఇద్దరినీ చంపేస్తా అని ఒక పదునైన ఒక ఆయుధం పట్టుకుని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వేదియో విరల అవుతోంది.దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అతడు రంగం పేట కి చెందినా మహమ్మద్ రసూల్ గా గుర్తించారు.

పోలీసులు దుర్యాప్తు ను మరింత వేగవంతం చెయ్యగా అతడు హైదరాబాద్ క్లో రోజు కూలి గా పనిచేస్తున్నాడని తెలిసింది అని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు కోసం కేసు నమోదు చేసి ఎంక్వయిరీని ప్రారంభించారు పోలీసులు.

Leave a Comment