ముకేష్ అంబాని తనయుడి ప్రి వెడ్డింగ్ లో నీత అంబానీ సంచనల వాఖ్యలు

website 6tvnews template 2024 03 01T123418.569 ముకేష్ అంబాని తనయుడి ప్రి వెడ్డింగ్ లో నీత అంబానీ సంచనల వాఖ్యలు

Mukesh Ambani’s son’s pre-wedding remarks by Nita Ambani : అంగరంగ వైభోగం గా జరురుగుతున్న ముఖేష్ అంబాని – నీత అంబాని ల చిన్న కుమారుడు ప్రీ వెడ్డింగ్ లో నీత అంబాని తన మనసు లో మాట బయట పెట్టింది.

ఒకటి మన మూలాలు గుర్తిండిపోయేలా వివాహ వేడుకలు ఉండాలని అనుకున్నాం. రెండు – ఈ ప్రి వెడ్డింగ్ లో జరిగే అన్నింటిలో మన కళలు, సంస్కృతి,దేశ వారసత్వాన్ని తో బాటు అన్ని బాగా ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నాం.

ఇక జామ్ నగర్ అనేది మా హృదయాలకు ఎంతో ఆనందం, సంతోషం కలిగించే ప్రాంతం. ఇంకో ముఖ్య విషయం ఎంటంటే నా కెరీర్ ను ఇక్కడనే మొదలు పెట్టానని ఆ సంఘటనలన్ని మరొక సారి గుర్తుకు రావాలని ఈ వివాహ వేడుకలు కుడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ఆమె చెప్పారు.

Leave a Comment