రాజ్యంగ విరుద్ధం గా ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం మదర్సా బోర్డు

WhatsApp Image 2024 03 22 at 5.09.02 PM రాజ్యంగ విరుద్ధం గా ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం మదర్సా బోర్డు

ఈరోజు అలహాబాద్ హై కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బోర్డ్ అఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2024 ని లక్నో బెంచ్ ఈరోజు కొట్టివేసింది. అంతే కాదు ఇది వివాదాస్పదతో కూడిన చట్టం అని ఇది లౌకిక సిద్ధాంతాలను భేఖాతరు చేస్తోందని ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. మదర్సా లలో చదువుతున్న రాష్ట్ర విద్యా విధానం లో చేర్చాల్సిందే అని జస్టిస్ వివేక్,జస్టిస్ సుభాష్ లతో కూడిన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ కు సంబందిచిన సమచారం అందాల్సి ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రవేశ పెట్టినటువంటి యూపి మదర్సా బోర్డును సవాల్ చేస్తూ అంశుమన్ సింగ్ అనే వ్యక్తి హై కోర్టు లో ఓ పిటీషన్ వేసారు.ఆయన మైనారిటి సంక్షేమశాఖ నిర్వహణ లో లోపాలు ఉన్నట్లు ఆయన అభ్యంతరం తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో ఇస్లామిక్ విద్యా సంస్దలపై ఎల్లప్పుడూ ప్రత్యేక నిఘా ఉండాలని యోగి ప్రభుత్వం క్రిందటి నెల విద్యాశాఖ ను అదేసించడం జరిగింది. ఇకమీదట మదర్సాలకు అందుతున్న విదేశి డబ్బులపై ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SIT ను ఆదేశించింది.

Leave a Comment