నా మొగుడే నన్ను వేలం వేశాడు – కరిష్మాకపూర్ కీలక వ్యాఖ్యలు.

website 6tvnews template 2024 03 13T152232.079 నా మొగుడే నన్ను వేలం వేశాడు - కరిష్మాకపూర్ కీలక వ్యాఖ్యలు.

My Husband Bids Me Karisma Kapoor Keynotes : కపూర్ ఫ్యామిలీ కి చెందిన కరిష్మా కపూర్ అంటే బాలీవుడ్ లో ఒక ప్రత్యక స్దానం ఉంది. వీరి కుటుంబం నుండి వచ్చిన ఈ హిరోయిన్ కరిష్మా కపూర్. తన ఫస్ట్ మూవీ ప్రేమ ఖైది తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టింది. ఇక అక్కడ నుండి వెనకకి చుసుకోలేదు, అలా చేస్తూనే తారా స్దాయికి ఎదిగింది. ఇలా ఇండస్ట్రీ లో 10 సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలింది. అంతే కాదు పలు అవార్డులు కూడా అందుకుంది.

తన కెరీర్ మంచి హైట్ లో ఉన్న సమయం లో హీరో అజయ్ దేవగన్ తో ప్రేమాయణం మొదలు పెట్టింది. కాని బెడిసి కొట్టి పెళ్లి వరకు రాలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని సంచనలం సృష్టించింది. ఇది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. చివరకు 2003 లో ఒక ఇండస్ట్రీయ లిస్టు అయిన సంజయ్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు బాగానే కొనసాగింది వీరి కాపురం. ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత వీరి ఇద్దరికీ మనస్పర్ధలు రావడం తో 2016 లో విడాకులు తేసేసుకున్నారు.

కాని ఈ రోజుల్లో ప్రతీ చోట డేటింగ్ తర్వాత పెళ్లి ఆ తర్వాత విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపొయింది. ఇప్పుడు విడాకులు తీసుకున్న ఇంత కాలానికి ఒక హిరోయిన్ తన వైవాహిక జీవితానికి సంబందించి ఒక పెను సంచలనం లాంటి వార్త చెప్పింది కరిష్మా కపూర్. తన మాజీ భర్త చేసిన ఒక సంఘటన గురించి చెప్పింది. ఇద్దరు హనీమూన్ కి వెళ్ళినపుడు తమతో పాటు తన స్నేహితులు కూడా వచ్చారని ఆ సమయం లో అతని ఫ్రెండ్స్ తో గడపాలని ఒత్తిడి తెచ్చాడని అప్పుడు ఏకంగా వేలం పాట పెట్టాడని ఆమె చెప్పింది. ఇప్పుడ ఆ పాత విషయాలు చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఎప్పుడో జరిగిపోయిన దానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Comment