Nagarjuna Akkineni: మాజీ సిఎం కేసీఆర్‌ ను ఆసుపత్రిలో పరామర్శించిన నాగార్జున.

Add a heading 2023 12 14T161906.990 Nagarjuna Akkineni: మాజీ సిఎం కేసీఆర్‌ ను ఆసుపత్రిలో పరామర్శించిన నాగార్జున.

Nagarjuna Akkineni: మాజీ సిఎం ని ఆసుపత్రిలో పరామర్శించిన నాగార్జున.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్వంత నివాసంలో పడిపోవడంతో గాయం ఎక్కువగా తగిలింది. ఈ క్రమంలోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు కేసిఆర్ ని పరామర్శించేందుకు తరలి వస్తున్నారు.

అదే క్రమం లో బుధవారం రోజు సినీ ప్రముఖుడు నాగార్జున కేసిఆర్ ని కలిసేందుకు యశోద ఆసుపత్రికి వచ్చాడు. కలసి ఆరోగ్యవివరాలు తెలుసుకోవడం, కాసేవు మంచి చెడ్డ మాట్లాడుకోవడం జరిగాయి.

BRS షేర్ చేసిన వీడియొలో నాగార్జున, KCR తో మాట్లాడిన వీడియొ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి కూడా KCR ని కలిశాడు.

Leave a Comment