Neha Shetty: అందాలతో పిచ్చి ఎక్కిస్తున్న నేహా శెట్టి.

Add a heading 2023 12 23T162223.347 Neha Shetty: అందాలతో పిచ్చి ఎక్కిస్తున్న నేహా శెట్టి.


Neha Shetty: అందాలతో పిచ్చి ఎక్కిస్తున్న నేహా శెట్టి.

చేసింది రెండు మూడు సినిమాలే కానీ Neha Shetty పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యింది. క్రేజీ స్టార్ siddu jonnalagadda హీరోగా Neha Shetty హీరోయిన్ గా నటించిన

DJ Tillu మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో Radhika క్యారెక్టర్ లో Neha Shetty అదరగొట్టేసింది. తన క్యూట్ యాక్టింగ్ తో Tollywood లో ఓవర్ నైట్ లో క్రేజీ Heroine గా లో మారిపోయింది.

Radhika అందచందాలు Telugu ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. DJ Tillu తర్వాత నేహాకు ఆశించినంత స్థాయిలో ఆఫర్స్ ఏమి రాయలేదని చెప్పాలి. రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ కాకపోవడంతో అమ్మడి క్రేజ్ రాధిక దగ్గరే ఆగిపోయింది.

రీసెంట్ గా Kiran Abbavaram తో రూల్స్ రంజన్ అనే Cinema లో నటించింది. ఈ సినిమా Boxoffice దగ్గర పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. కానీ అమ్మడు మాత్రం తన performanceతో మరోసారి సినీ లవర్స్ ని ఆకట్టుకుంది.

Neha Shetty కి ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నా సరైన cinema పడటం లేదు.చిన్న చిన్న సినిమాలు మాత్రమే అమ్మడిచెంతకు చేరుతున్నాయి.

ఈ క్రమంలో ఈ బ్యూటీ పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం తన అందాలతో గాలాలు వేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ photoshoot ఫోటోలను షేర్ చేస్తోంది.

Modern దుస్తుల నుంచి Traditional outfits వరకు అన్నింటిని ధరించి తన అందాలతో ఇంటర్నెట్ లో దాడి చేస్తుంది.Social media లో లేటెస్ట్ గా Neha Shetty అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. చిరకట్టుతో కుర్రకారు మతిపోగొడుతోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుకోవడం ఖాయం .Neha లేటెస్ట్ డిజైనర్ శారీ ధరించి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరిసిపోతోంది. మరి ఈ హాట్ పోజులు చూసైనా neha కు అదృష్టం వారిస్తుందో లేదో చూడాల్సిందే.

Leave a Comment