కొత్త గా వచ్చిన Fly 91 ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్స్ – జస్ట్ 1991/- కే టికెట్

Regional Airline Fly 91 Is Ready To Take Off Passengers To Lakshadweep Goa More కొత్త గా వచ్చిన Fly 91 ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్స్ - జస్ట్ 1991/- కే టికెట్

కొత్త గ వచ్చిన మరో ఎయిర్ లైన్స్ సంస్ద తన కార్యకలాపాలను ప్రారంభించింది, ఈ సందర్భం గా తన సర్వీసెస్ పరిచయం చేస్తూ టికెట్ ధరలు ప్రకటించింది. తన మొదటి సర్వీస్ ను గోవా నుండి బెంగళూరు కు ఉదయం 7.55 గంటలకు బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు అందరికి తమ విమాన సర్వీస్ లను అందుబాటులో ఉండే విధం గా అన్ని ప్రాంతాలకు తమ ఫ్లైట్ లు నడుపుతామని సంస్ద ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణీకుల‌కు అధిరిపోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించారు. విమాన టికెట్ ధ‌ర త‌క్కువకే అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అదికూడా కేవ‌లం బస్ టికెట్ ధరకే అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి.

కొన్ని రూట్ల స‌ర్వీసుల్లో త‌మ ఫ్లైట్ టికెట్ ధ‌ర‌ కేవలం రూ.1991 మాత్ర‌మే ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.కొత్త సర్వీస్ లు ఉపయోగించు కాబోయే ప్రయాణికులకు విమాన టికెట్ తక్కువ ధరకే అందిస్తామని ప్రకటించారు. అది కూడా బస్సు టికెట్ ధరకే కొన్ని రూట్లకు సర్వీస్ లు అందుబాటులో ఉంటాయిని వాటికి కేవలం 1991 రూపాయలు మాత్రమే చెల్లించవచ్చు అని సంస్ద అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. మేము అందిచ బోయే ఆఫర్ టికెట్ ధర అన్ని కలుపుకునే ఉంటాయిని తెలిపారు. ప్రస్తుతం తమ సర్వీసులు గోవా , హైదరాబాద్,సిందు దూర్గ్,బెంగళూరు ఈ నగరాలలో అందుబాటులో ఉన్నాయని ఫ్లై91 సంస్ద తెలిపింది.

Leave a Comment