తెలంగాణా కు నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ కు పదవీ భాధ్యతలు

Screenshot 2024 03 19 124954 తెలంగాణా కు నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ కు పదవీ భాధ్యతలు

CP Radhakrishnan appointed as governor of Telangana: ఇటీవల తెలంగాణా తమిళ సై రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు ఈమె పుదుచ్చేరి గవర్నర్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు ఆమె రాజీనామా చెయ్యడం తో ఇప్పుడు గగర్నర్ పదవి ఖాళి గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ స్దానం లో జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాధాకృష్ణన్ నియామకం అననతరం తెలంగాణకు తమిళనాడు చెందిన వ్యక్తి గవర్నర్‌ గా వచ్చిన మూడో వ్యక్తి గా చెప్పవచ్చు.

Leave a Comment