నా తల్లే కాదు, నరకం అనుభవిస్తున్న రాధిక పై వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు

website 6tvnews template 2024 03 07T154836.002 నా తల్లే కాదు, నరకం అనుభవిస్తున్న రాధిక పై వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు

తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఈమె దక్షిణాది భాలన్నింటి లోను చేసింది. అలాగే తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. తెలుగు లో వరుసగా క్రాక్ లో జయమ్మ గా తర్వాత నాంది, యశోద, వంటి హిట్ మూవీ కూడా చేసింది. ఇక రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా పేరు సంపాదించిన హనుమాన్ లో తన అద్భుత నటన తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఏ సినిమా లో చేసిన ఆ సినిమా పక్క హిట్ అని టాక్ తెచ్చుకుంది. అయితే ఇటీవల హనుమాన్ హిట్ సంబందించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది వలక్ష్మి శరత్ కుమార్. అయితే ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రశ్నగా మీ తండ్రి శరత్ కుమార్ మీతో ఎలా ఉంటారు అలాగే మీ అమ్మ గారు రాధిక గారు సినిమాలకు సంబందించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా అని ప్రశ్నకు వరలక్ష్మి ఒక సంచనల సమాధానం ఇచ్చింది. మా నాన్న గారి పేరు శరత్ కుమార్ కరెక్ట్ కానీ మా అమ్మ గారు మాత్రం రాధిక గారు కాదు, మా అమ్మ పేరు చాయ అని ఆమె చనిపోయిన కొంత కాలానికి రాధిక ను పెళ్లి చేసుకున్నారని చెప్పింది.

సరే మీ తల్లి గారితో మీరు ఎలా ఉంటారు అని అడగగా ఆవిడ మా అమ్మ కాదు నాకు సవితి తల్లి మాత్రమే. అంతకు మించి ఎం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ ఎలా ఉంటుందో అలా అంతే. క్లోజ్ గ ఉంటాం అంతే. ఇక సలహాలు సూచనలు అంటారా ఆ ఇస్తూ ఉంటుంది. హేల్ది గా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒక వేళ నేను ఏదైనా సీక్రెట్ చెప్తే దాన్ని వెంటనే అందరికి చెప్పేస్తుంది. మొదట్లో నన్ను చాల ఇబ్బంది పెట్టింది. తను కావాలని చెయ్యదు అలా అనుకోకుండా చెప్పేస్తుంది అంతే. ఆ టైం లో చాల నరకం అనుభవించే దానిని. ఇప్పటికి అలాగే ఉంది ఏ మార్పు లేదు.

Leave a Comment