OPPO A59 5G: OPPO A59 5G సరికొత్త స్మార్ట్ ఫోన్.

OPPO A59 5G is the latest smartphone.

OPPO A59 5G: OPPO A59 5G సరికొత్త స్మార్ట్ ఫోన్.

ఒప్పో(Oppo) సంస్థ ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ (Smart Phone)ను విడుదల చేసింది. A సీరీస్ (A Series) లైనప్ కింద ఇప్పిడు తాజాగా A 59 అనే 5జి (A 55 5G )ఫోన్ ను లాంఛ్ చేశారు.

చైనా దిగ్గజ కంపెనీ(Chaina Based Mobile Company) దీనిని ఒక బడ్జెట్ ఫోన్(Budget Phone) గానే తీసుకొచ్చింది. దీని ధర కేవలం 14, 999 రూపాయలు మాత్రమే(₹14,999).

పైగా దీని సెల్ఫీ కెమెరాకి వాటర్ డ్రాప్ నాట్చ్ స్టైల్ లో డిస్ప్లే కూడా ఉంటుందట. ఈ డివైజ్(device) ను ఒప్పో 7 ఎన్ఎం ప్రాసెస్ మీద నిర్మించిందని అంటున్నారు టెక్ నిపుణులు. ఇందులో 6020 మీడియాటిక్ డిమెన్షిటి చిప్ సెట్ కలిగి ఉంది, దానిద్వారానే ఇది పవర్ ను పొందుతుంది.

దీని ధర, రంగు విషయాలు : Price And Color

ఈ ఒప్పో A59 5G అనే మొబైల్ ప్రధానంగా ఇప్పుడు రెండు రంగులలో(Two Colors) లభిస్తోంది, ఒకటి సిల్కి గోల్డ్ కలర్(Silk Gold) కాగా, రెండవది స్టార్రి బ్లాక్(Starry Black) కలర్ లో ఉంటుంది.

ఇందులో 4gb ram 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది, ఇది బేస్ వేరియంట్ గా చెప్పబడుతోంది. దీని ధర ₹14,999 రూపాయలు గా నిర్ణయించారు,

మరో వేరియంట్ ఎలా ఉంటుంది అంటే 6GB ram తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిఉంటుంది. ఈ టాప్ ఎండ్ వేరియంట్ ధర కాస్త ఎక్కువ దీనిని ₹16,999 రూపాయలుగా నిర్ణయించారు.

ఇది కేవలం ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ల(Off Line Stores)లో మాత్రమే కాదు, ఆన్లైన్ (Online)లో కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని ఒప్పో ఆన్లైన్ స్టార్(Oppo Online Store) తోపాటు,

అమెజాన్(Amezon), ఫ్లిప్ కార్ట్(Flip Cart) వంటి ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్ లో కూడా కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్ ఫోన్ కొనాలని అనుకునే వారు క్రిస్మస్(Christmas) రోజు అయినా డిసెంబర్ 25వ(December 25th) తేదీ నుండి వీటిని కొనుగోలు చేసుకోవడానికి వీలు ఉంటుంది.

ఇక డిస్కౌంట్స్ కోసం చూసే వారికి ఒక శుభవార్త, OPPO ఆన్‌లైన్ స్టోర్, అలానే మేజర్ నుండి కొనుగోలు చేసేవారికి 1500 రూపాయలు ₹1500 తక్షణ డిస్కౌంట్ వర్తిస్తుంది.

అంతే కాదు, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI కార్డ్‌లు, బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్(One Card), AU ఫైనాన్స్ బ్యాంక్ కష్టమర్లు కూడా ఆయా బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ 1500 రూపాయల తగ్గింపు ధరను అందిపుచ్చుకోవచ్చు.

ఇక ఒప్పో అవుట్ లెట్ (Oppo Out Let)లో ఈఎంఐ(EMI) సౌలభ్యం కూడా ఉంది. కేవలం 1600 డౌన్ పేమెంట్ తో ఎటువంటి ఈఎంఐ సౌకర్యాన్ని పొందగలుగుతారు.

ఓప్పో నుండి బడ్జెట్ ఫోన్

ఈ ఒప్పో A 55 5G ఫిన్ వెనుకవైపున చుస్తే కాస్త ఎత్తుగా ముందుకి పోచుకువచ్చినట్టు ఒక రింగ్ ఉంటుంది అందులో ఎండు రకాల చక్రాలు ఉంటాయి ఒకదానిలో ఒక దానిలో ఫ్రీమారి కెమెరా(Primary Camera) ఉంటె, మరో చక్రంలో సెకండరీ సెన్సార్ అలాగే ఎల్.

ఈ.డి ఫ్లాష్(LED Flash) ఉంటాయి. మొబైల్ కి చాలా అవసరం అయిన సిం కార్డు(Sim Card) ట్రే ఇందులో ఎడమ వైపున ఉంటుంది. పవర్ బటన్(Power Button) మాత్రం కుడివైపున అమర్చారు.

ఈ మొబైల్ డిస్ ప్లే 90hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది, పైగా దీనిలో LED డిస్ ప్లే కూడా ఉంది. బ్రైట్ నెస్ ను నిట్స్ లో కొలుస్తారు, అయితే ఈ మొబైల్ నిట్స్ 720 గా ఉంది.

పైగా ఈ మొబైల్ కి Mali G57 MP2 GPU పరికరాన్ని కూడా మార్చారు. అంతే కాదు ఇందులో 2.0GHz వద్ద క్లాక్ చేసిన కార్టెక్స్ A55 కోర్లు ఆరు, కార్టెక్స్ A76 కోర్లు రెండు ఉన్నాయి.దీని డిస్ ప్లే చుస్తే 6.56 LCD డిస్‌ప్లే ఉంటుంది.

ఇందులోకెమెరా f 2.2 ఏపర్చర్ తో 13 మెగా పిక్సెల్ కలిగి ఉంటుంది.అలాగే f2.2 ఏపర్చర్ తో 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ లెన్స్ ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చుస్తే f2.0 ఏపర్చర్ తో 8 మెగా పిక్సెల్ షూటర్ ఉంటుంది. ఇది 77 డిగ్రీల ఫీల్డ్ వ్యూ కలిగి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 mah బ్యాటరీ(Battery) ఉంటుంది. బ్యాటరీ సూపర్ సేవింగ్ మోడ్(super saving mode) సౌలభ్యం కూడా ఉంది. 187 గ్రాముల బరువు9Weight) ఉండే ఈ ఫోన్ విడ్త్ చుస్తే 8.12 మిమీ ఉంటుంది.

Leave a Comment