Bigg Boss 7 Telugu winner: పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ వర్డ్స్.

Pallavi Prashant Emotional Words.

Bigg Boss 7 Telugu winner: పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ వర్డ్స్..

ఈ ఏడాది జరిగిన BIG BOSS తెలుగు సీజన్ 7 లో PALLAVI PRASANTH టైటిల్ గెలిచాడు.
AMAR DEEP మరియు PALLAVI PRASANTH ఇద్దరికీ జరిగిన టైటిల్ పోరులో PALLAVI PRASANTH గెలవగానే AMAR DEEP

అభిమానులు అసహనానికి గురయ్యారు. దీంతో PALLAVI PRASANTH మరియు AMAR DEEP అభిమానుల మద్య ఘర్షణ మొదలైంది.

తారాస్థాయికి చేరిన ఘర్షణ :

అమర్ దీప్ మరియు PALLAVI PRASANTH అభిమానుల మధ్య మాటలతో మొదలైన గొడవ కాస్తా తీవ్రంగా మారింది. ఎంతలా అంటే అక్కడ ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలను ద్వంసం చేసేంతలా.

PALLAVI PRASANTH అభిమానులుAMAR DEEP , ASHWINI, GEETHU ROYAL కార్లపై దాడి కూడా చేశారు.
RTC బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు.

PALLAVI PRASANTH పై కేసు – పరారీ

ఈ గొడవ అనంతరం పోలీసులు CC కెమెరాలో చూసి ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారితో పాటు PALLAVI PRASANTH పైన కూడా కేసు నమోదు చేశారు.

కేసు గురించి విషయం బయటకు తెలియగానే PALLAVI PRASANTH అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వల్ల తల్లిదండ్రులకి కూడా ఆచూకీ తెలియకుండా మాయమయ్యాడు.

జరిగిన విషయం పై PALLAVI PRASANTH స్పందన :

BIG BOSS సీజన్ 7 టైటిల్ విన్నర్ అయిన PALLAVI PRASANTH , కనీసం గెలిచిన సంతోషం కూడా లేకుండా చేసారంటూ బాదపడ్డాడు. ఇంతమంది అభిమానులు తనకోసం వచ్చారంటే,

వాళ్ళందరి అభిమానం అతను ఊహించలేదన్నాడు. కానీ అంతలోనే ఈ గందరగోళం వల్ల తన గెలుపుని కనీసం ఎంజాయ్ చేయలేకపోయానని, ఎవరో చేసిన తప్పుకి తనని చెడుగా చూపించడం సరైనది కాదని అన్నాడు,

Leave a Comment