Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బేయిల్..భోలె ప్రయాస వృధా కాలేదు.

Pallavi Prashant's bail..Bhole's effort was not wasted.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బేయిల్..భోలె ప్రయాస వృధా కాలేదు.

BIG BOSS SEASON 7లో విజయం సాధీంచించిన PALLAVI PRASANTH, గెలిచిన ఆనందం కూడా లేకుండా జైలు పాలయ్యాడు.
అభిమానం పేరుతో కొంతమంది చేసిన రచ్చ ఎన్ని కుటుంబాల్ని ఇబ్బంది పెట్టిందో, ఎన్ని విధ్వంసాలకు కారణం అయ్యిందో అందరికీ తెలుసు.

PALLAVI PRASHANTH ARREST:

GRAND FINALE తరువాత జరిగిన గోడవలో RTC వాహనాలు ద్వంసం అయ్యాయి, అలాగే కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా ద్వంసం అయ్యాయి.


ఈ వాహనాల ద్వంసం మాత్రమే కాదు, AMARDEEP, ASHWINI, GEETHU ROYAL ల కార్ల పైన దాడి చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులు.

ఇక ఈ వివాదంలో PALLAVI PRASHANTH ని ప్రధాన నిందితుడిగా పరిగణించి అరెస్ట్ చేశారు.
అతనితో పాటు ఇంకా 16 మందిని నిందితులుగా భావించి అరెస్ట్ చేశారు.

PALLAVI PRASANTH బెయిలుకి నిరాకరణ:

PALLAVI PRASHANTH ని అరెస్ట్ చేసిన తరువాత అతని లాయర్ బెయిలు కోసం అప్పీలు చేయగా, నాంపల్లి కోర్టులో ఆ అప్పీలు తిరస్కరించబడింది.

BHOLE SHAVALI సహకారంతో PALLAVI PRASHANTH కి బెయిలు:

BIG BOSS SEASON 7 లో CONTESTANT అయిన BHOLE SHAVALI ముందు నుంచి PALLAVI PRASHANTH కి మద్దతుగా నిలబడ్డాడు.
బెయిలు నిరాకరణకు గురయినా, మళ్ళీ న్యాయవాదుల బృందాన్ని తీసుకువచ్చి, జరిగిన విద్వంసం లో PALLAVI PRASHANTH ప్రత్యక్ష పాత్ర లేదని కోర్టు గుర్తించేలా చేశాడు.
కోర్టు ఇదంతా పరిశీలించి కొన్ని షరతుల మీద PALLAVI PRASHANTH ని విడుదల చేసింది.

Leave a Comment