SRH FULL SQUAD IPL List 2024: చరిత్ర సృష్టించిన పాట్ కమ్మిన్స్.
Sunricers Hyderabad 34 కోట్లతో వేలం పాట లోకి వెళ్ళింది. IPL పప్లేయర్స్ వేలం 2024లో ఆస్ట్రేలియా World CUP ఫైనల్ Star Travis హెడ్ సంతకం చేయడంతో సన్ రైజర్స్ వేలం లో పాల్గొంది.
ఇంతకు ముందు నెలలో జరిగిన వరల్డ్ కప్ లో సెంచరీ తో దూసుకుపోయిన ప్లేయర్ కోసం సరఃChennai సూపర్ కింగ్స్ తో వేలం లో పాల్గొంది.
ఈ హెడ్ ఆఖరుగా ఆడిన ఆట 2017 లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు తరపున IPL లో ఆడాడు.
ఇంతకు ముందు సీజన్ లో అమ్ముడు పోలేదు.
హెడ్ కి బేస్ ధర రూ. 2 కోట్లు కానీ ఆస్ట్రేలియా Captain Pat Cummins ను రూ. 20.25 కోట్లకు అమ్ముడుపోవడం తో ప్లేయర్స్ వేలంలోని రికార్డులు తలకిందులు అయ్యాయి.
సన్ రైజర్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు :
- ట్రావిస్ హెడ్ : 6.8 కోట్లు
- వనిందూ హాసరంగా : 1.5 కోట్లు
- పాట్ కమిన్స్ : 20.5 ఓట్లు
- డారిల్ మిచెల : 14 కోట్లు
- హరీష్ పటేల్ : 11.75 కోట్లు
- అల్జారీ జోసెఫ్ :11.50 కోట్లు
- రోవ్మాన్ పావెల్ : 7.40 కోట్లు
- శివం మావి : 6.40 కోట్లు
- ఉమేష్ యాదవ్ : 5.80 కోట్లు
- జెరాల్డ్ కోయేట్జి : 5.00 కోట్ల
- క్రిస్ వొక్స్ : 4.20 కోట్లు
- శార్దూల్ ఠాకూర్ : 4 కోట్లు
- హరి బ్రూక్ : 4.00 కోట్లు