Pawan kalyan sick, Fans Worried: పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.
ఒక సినిమా రిలీజ్ కావడానికి నిర్ణీత తేదీకన్నా ఒక్క రోజు ఆలస్యం అయినా, ఒక్క రోజు షూటింగ్ అనవసరంగా పాక్ అప్ అయినా నిర్మాతకి చాలా పెద్ద మొత్తం లో నష్టం వాస్తుంది అంటారు,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో నిర్మాతలు నష్టపోతున్నారేమో అని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ Pavan Kalyan అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ రెండు చేతులతో పనిచేస్తున్నారు.
రెండు రంగాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తనని నమ్ముకున్న ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు నష్టం కలగకూడదని పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారు.
అయితే ఇలా చేస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు సగం షూటింగ్ అవ్వగా కొన్ని సాగనికన్నా కాస్త ఎక్కువ షూటింగ్ జరుపుకున్నాయి. అయితే ఇప్పుడు అయన కాస్త అస్వస్థతకి Pavan Kalyan Sick గురయ్యారు
అనే మాట బయటకు పొక్కడంతో ఇండస్ట్రీ Tollywood Industry లో కొందరి గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. అయితే ఆ గ్యాప్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని, అయన కేవలం జ్వరం తోనే బాధపడుతున్నారని అభిమానుల ద్వారా తెలుస్తోంది.
Pavan shootings post Pone:
ప్రతుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ Ustad Bhagat Sing , హరి హర వీరమల్లు HariHara VeeraMallu సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు,
ఏపీ AndhraPradesh లో ఎన్నికలు Elections అనుకున్న సమయం కన్నా ముందుగానే రావచ్చనే సంకేతాలు వినిపిస్తున్న తరుణంలో ఈ చిత్రాల షూటింగ్ వాయిదా వేయొచ్చని అంటున్నారు.
ఈ సినిమాల షూటింగ్ ను ఎన్నికల తరవాత పెట్టుకుని సినిమాలను రిలీజ్ చేసుకునే డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Pavan attends to Navashakam:
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ Telugu Desham Party తో పొత్తు లో ఉన్నారు. మాజీ సీఎం చంద్ర బాబుChandrababu ను జైలు లో ఉంచిన సమయంలో పవన్ కళ్యాణ్ Pavan Kalyan
స్వయం గా రాజమండ్రి జైలుకి Rajamandry Central Jail వెళ్లి చంద్రబాబు తో ములాఖత్ అయ్యి చర్చలు జరిపారు. చర్చల అనంతరం టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ స్వయంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్ Nara Lokesh చేపట్టిన యువగళం Yuvagalam పాదయాత్ర ముగింపు వేడుక విజయనగరం Vijayanagaram జిల్లా పోలిపల్లి Polipalli లో
నిర్వహించగా చబుద్రబాబు, బాలయ్య Balakrishna తో కలిసి వెళ్లిన పవన్ అక్కడ ఉత్సాహభరితమైన ప్రసంగాన్ని చేసి అభిమానులను మరింత ఉత్తేజపరిచారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యమని అన్నారు.
పవన్ పొలిటికల్ షెడ్యూల్ ఖరారు :
ఇక పవన్ కళ్యాణ్ PavanKalyan రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పొలిటికల్ షెడ్యూల్ ను ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఆదిశగా అయన అడుగులు వేస్తున్నారు.
అయితే చిన్న గ్యాప్ దొరికినా సినిమా షూటింగ్స్ ఛేస్యలని డిసైడ్ అయినప్పటికీ ఎదో ఒక కారణం వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం పవన్ సాధారణ జ్వరం బారిన మాత్రమే పడ్డారు కాబట్టి తక్కువ విశ్రాంతి తోనే కోలుకునే వీలు కనిపిస్తోంది. మరలా యధావిధిగా అయన షూటింగ్స్ అలాగే పొలిటికల్ మీటింగ్స్ కి అటెండ్ అవుతారని తెలుస్తోంది.