ఒకేసారి ఒకే వేదిక పై PM – CM లు, వాగ్దానాల పై సర్వత్రా ఆసక్తి.

Untitled design 2023 12 26T201320.422 ఒకేసారి ఒకే వేదిక పై PM - CM లు, వాగ్దానాల పై సర్వత్రా ఆసక్తి.

PM – CMs on same platform at the same time : భారత ప్రధాని మోడీ రాబోయే ఎన్నికల దృష్ట్యా తెలంగాణా లో రెండు రోజుల పాటు పర్యటించడానికి మరి కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. స్వాగతానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.

ఆహ్వానం పలకడం కోసం తెలంగాణా గవర్నర్ తమిళ సై తో ముఖ్యంత్రి కూడా స్వాగతం పలుకుతారని చెప్పారు వీరితో పాటు BJP లీడర్లు కుడా ఉంటారని చెప్పారు. రాష్ట్ర పర్యటన లో బాగం గా ఆదిలాబాద్ తో పాటు సంగారెడ్డి లలో కుడా పర్యటిస్తారని వార్తలు అందుతున్నాయి.

సంగారెడ్డి ప్రాతం లో 7,000 కోట్ల తో అభివృద్ధి పనులకు మోడీ చేతులమీదు గా శ్రీకారం జరగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో బాగంగా ప్రధాని తో పాటు ముఖ్యంత్రి లు ఇద్దరు సబావేదిక పంచుకుంటారని అనుకుంటున్నారు.

అయితే ఈ నేతలు ఇద్దరు ఎన్నికలు దృష్తి లో పెట్టుకుని ఎటువంటి వాగ్దానాలు చేస్తారా అని ఆ ప్రాంత ప్రజలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment