POCO C65: 2023 చివరలో రానున్న POCO C65.. వివరాలివే.

Add a heading 2023 12 13T152436.109 POCO C65: 2023 చివరలో రానున్న POCO C65.. వివరాలివే.

POCO C65: 2023 చివరలో రానున్న POCO C65..వివరాలివే.

2023 చివరలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 15 వ తారీఖున POCO C65 ఘనంగా ప్రారంభించబడుతుంది.
ఇప్పటికే POCO నుంచి చాలా రకాల ఫోన్లు వచ్చాయి, ఈ సారి మాత్రం మన బడ్జెట్ లో మనకు నచ్చిన ఫీచర్లతో సరికోత్తగా కొత్త ఏడాది కన్నా ముందుగానే పలకరించబోతుంది.

ఫీచర్స్:

  • 06.74సెంటీమీటర్ల అమోల్డ్ FHD ప్లేస్ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080
  • 06 GB, 8 GB మెమరీ
  • 128 నుంచి 1 టిబి వరకు అన్ బోర్డు స్టోరేజీ
  • 50 MP 2 MP కెమెరా
  • ముందు కెమెరా 8 MP
  • 5000 mAh బ్యాటరీ
  • రిజల్యూషన్ – 720 X 1600

సాధారణ సమాచారం :

రంగునలుపు, నీలం
బ్రాండ్పోకో
మోడల్POCO C65

హార్డువేర్ వివరాలు :

ఇంటెర్నెల్ స్టోరేజ్128 GB

OS :

ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్

ఇంటర్ డివైస్ కనెక్టివిటీ మరియు నెట్వర్క్ :

ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్
OTGమద్దతు ఉంది
4జిఅవును
5జి మద్దతు లేదు

బాటరీ :

కెపాసిటీ 5000mAh

డిస్ప్లే :

సెల్ఫీ కెమెరా8MP
స్క్రీన్ పరిమాణం06.74 సెంటీమీటర్లు
వెనుక కెమెరా 50 MP+ 2 MP కెమెరా

హార్డ్వేర్ :

మెమరీ6 GB, 8 GB
ధర10,790

Leave a Comment