జంట నగరాలలో రికార్డు స్దాయిలో పెరిగిపోయిన విధ్యుత్ వినియోగం

WhatsApp Image 2024 03 15 at 3.10.19 PM 1 జంట నగరాలలో రికార్డు స్దాయిలో పెరిగిపోయిన విధ్యుత్ వినియోగం

జంట నగరాల మీద సమ్మర్ ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు పెరగుతాయని తెలంగాణా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యం గా చిన్న పిల్లల విషయం లో ఇంకా జాగ్రత్తలు అవసరం అని చెప్తున్నారు. ఈ ఎండ తీవ్రత వల్ల విద్యుత్ వినియోగం 74 మిలియన్ యూనిట్లు కు చేరుకుందని ట్రాన్స్కో అధికారులు చెప్తున్నారు.

రాబోయే రోజులల్లో 80 మిలియన్ యూనిట్లు కే పెరిగిన ఆశ్చర్యపోనవసరం అని అధికారులు అంటున్నారు. దీనివల్ల ట్రాన్స్ ఫార్మర్ లపై ఎక్కువ లోడ్ పడకుండా తగు జాగ్రత్తలు మొదలుపెట్టింది TS ట్రాన్స్కో . దీని గురించి ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నాం అని ట్రాన్స్కో అధికారులు చెప్తున్నారు. AC లు కూలర్లు వాడకం వల్ల కూడా డిమాండ్ పెరిగిందని అధికారులు చెప్తున్నారు.

Leave a Comment