Salaar First half Review: ప్రభాస్ ‘సలార్’ సినిమా ఫస్ట్ హాఫ్ రివ్యూ.

Prabhas 'Salar' movie first half review.

Salaar First half Review: ప్రభాస్ ‘సలార్’ సినిమా ఫస్ట్ హాఫ్ రివ్యూ.

కథ శృతి హస్సన్ తో మలుపు తిరిగింది :

ఈ సినిమాలో ప్రభాస్ Prabhas పేరు దేవా, దేవా అస్సోమ్ లోని ఒక బొగ్గు గని పనిచేస్తూ ఉంటాడు, అతని వృత్తి మెకానిక్ Mechanic , ఇక్కడే కథ మలుపుతిరుగుతుంది, అందుకు కారణం శృతి హస్సన్ Shruti Hassan , తన పాత్ర పేరు ఆధ్య.

తన వృత్తి టీచర్ teacher, ఆధ్య Aadhyaను కిడ్నప్ చేయడంతో అలజడి మొదలవుతుంది. అప్పుడే హీరోయిన్ Heroine ను కాపాడేందుకు హీరో Hero ఎంటర్ అవుతాడు.

ఒక చిన్న పాటి ఫైట్ తో ఆమెను రక్షిస్తాడు. ఇక ఇదే సమయంలో దేవా కోసం అతని స్నేహితుడు వరదరాజు మన్నార్ VaradaRaja Mannar వస్తాడు. పృథ్వి రాజ్ సుకుమారన్ Pruthvi Raaj Sukumaran వరదరాజు మన్నార్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు.

అస్సోమ్ లో బొగ్గుగనుల్లో హారో పనిచేస్తాడు:

ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఇద్దరి స్నేహితుల Friends మధ్య నడిచే కథ. అయితే ఇద్దరు స్నేహితులు ఎందుకు కలిసి ఉండటం లేదు, దేవా తన తల్లితో కలిసి ఎందుకు అస్సోమ్ Assam లో పాతికేళ్లుగా ఉంటున్నాడు,

ఆధ్యను కిడ్నప్ Kidnap చేసి తీసుకొచ్చింది ఎవరు. ఒక అటవీ ప్రాంతంగా ఉండే ఖాన్సార్ Khansar ఒక రాజ్యాంలా ఎలా మారింది.

అయితే అటువంటి రాజ్యంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయాలని ఓటింగ్ పెట్టాల్సిన ఆవాసం ఎందుకు ఏర్పడింది, దేవా గా ఉన్న ప్రభాస్ Prabhas సలార్ Salaar గా ఎలా మారాడు.

వరదరాజ మన్నార్ తండ్రి రాజమన్నార్ Rajamannaar, ఉన్నట్టుండి రాజ్యాన్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు, వరదరాజ మన్నార్ దేవా సహాయం కోరుతూ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.

యుద్ధ విరమణ ఎత్తివేయాలని పెట్టిన ఓటింగ్ Voting లో ఎవరు నెగ్గారు. శౌర్యంగ ప్రవానికి కధానాయకుడు దేవాకి ఉన్న సంబంధం ఏమిటి. ఇటువంటి ప్రశ్నలు అన్ని సినిమా Movie చుస్తే నివృత్తి అవుతాయి.

Movie Cast Prabhas,
Pruthvi Raj Sukumaran,
Sruti Hassan,
Jagapathi Babu ,
Saptagiri,
Boby Simha,
Eeswari Rao,
Sriya Reddy,
Jaan Vijay,
Teenu Ananad
Written And Directed Prashanth neel
ProducerVijay Kirangadoor
CinematographyBhushan Gowd
EditingUjwal Kulakarni
MusicRavi Basroor
Production CompanyHombale Filims

ఖాన్సార్ కి దేవా రావడం అసలైన హైలైట్:

దేవా Deva, వరదరాజ మన్నార్ Varadaraja Mannar లు చిన్న తనంలో స్నేహితులు Friends, అయితే ఓపెనింగ్ విషయాన్నీ పక్కన పెడితే ప్రభాస్ బొగ్గు గనుల్లో Coal Mines అండర్ డాగ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు.

అక్కడి నుండి నాయకుడిగా Hero ఎలా మారాడు అన్నది కెలకమైన అంశం. అదే హీరో పాత్రను గొప్పగా మలిచే విధానం. మొదటి భాగం ముగుస్తుంది అనగా అక్కడ హీరో జీవితం గురించి చెప్పడం

మొదలుపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక రెండవ భాగం Second Half లో ఆడియన్స్ కి ఖాన్సార్ ప్రాంతం దేశంగా ఎలా మారింది, దానికి అధిపతి అయిన రాజమన్నార్ సామంత రాజులను ఎలా నియమించాడు అన్ని చూపుతాడు డైరెక్టర్.

అయితే ఇక్కడే కీలక మలుపు చోటుచేసుకుంటుంది. రాజమన్నార్ Rajamannaar ఒక ముఖ్య మైన పనిమీద ఖాన్సార్ ను విడిచి వెళతాడు.

ఇదే అదునుగా భావించిన సామంతరాజులు పీఠాన్ని దక్కించుకోవడానికి పన్నాగం పన్నుతారు. ఆ కుతంత్రాలను తిప్పికొట్టడానికి, వరదరాజ మన్నార్ దేవా Deva కోసం వస్తాడు.

ఇక్కడే కథ రసకందాయంలో పడుతుంది. సినిమాలో కాటేరమ్మ kateramma సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అసలు ప్రభాస్ prabhas నుండి ఫాన్స్ ఆశించిన

పవర్ ప్యాక్ యాక్షన్ సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి.కథలో ఒక పాత్రకు విభిన్న రకాలైన షేడ్స్ ఉంటాయి,

వరదరాజ మన్నార్ పాత్ర ను కూడా దర్శకుడు చాలా గొప్పగా రాసుకున్నాడు. అన్నిటికి మించి దర్శకులు కథనాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దాడు అని చెప్పాలి.

Leave a Comment