Prajavanikai Prajabhavan: ప్రజావాణికై ప్రజాభవన్..ముందు బారులు తీరిన ప్రజలు.

Prajavanikai Prajabhavan..people lined up in front.

Prajavanikai Prajabhavan: ప్రజావాణికై ప్రజాభవన్ ముందు బారులు తీరిన ప్రజలు.

తెలంగాణాలో నూతన ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

వారంలో మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహణ జరుగుతోంది.

దీంతో ఈ మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావు పులే ప్రజాభావన్ కి ప్రజలు పోటెత్తారు.

రెండవసారి ఈ శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహణ ఉంది. దానికోసం ఉదయం 5 గంటల నుంచి ప్రజలు ప్రజాభవన్ ముందు లైన్ కట్టారు.

ఉదయం తొమ్మిదికల్లా ఈ లైన్ పొడవు 2 కిలోమీటర్లకి పెరిగిపోయింది.

Leave a Comment