PM Modi Visit Lakshadweep: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. వైరల్ అవుతున్న చిత్రాలు.

Prime Minister Modi's visit to Lakshadweep. Pictures going viral.

PM Narendra Modi: మోడీ లక్ష్యదీప్ యాత్ర వెనుక , ఆ ఫోటో ల వెనుక చివర్లో అయన విడుదల చేసిన వీడియో వెనుక నిగూఢ సందేశం వుంది.

మీరు సముద్ర తీరాలకు , బీచ్ లకు విహార యాత్రలకు దేశం వదిలి వెళ్తుంటారు , అలా కాకుండా లక్ష్యదీప్ కు రండి , ఇక్కడ అంతా కంటే మంచి సదుపాయాలు వున్నాయి. మంచి విహార యాత్ర ప్రదేశం అని ఆ వీడియో చివరి సందేశం.

లక్ష్యదీప్ టూరిజం విభాగం వారి సందేశాలు ,టీవీ లో చాలా సార్లు చూసా కానీ మోడీ చెపితే ఆ లెక్క వేరు. చెప్పటమే కాకుండా తాను వెళ్లి , చూసి , అనుభవించి ఇవన్నీ మీరు చేయటం అనేది మార్కెటింగ్ లో చాలా పెద్ద సబ్జెక్ట్.

దీనిలో ఇంకొక జాతీయ భద్రత విషయములో ఇంకొక సందేశం వుంది. లక్ష్యదీప్ చిన్న ద్వీపం. అక్కడి జనం దాదాపు కొండ జాతి వారు. చైనా సరిహద్దు నుండి మంగోలియా ముస్లిం లను ,

క్రిస్టియన్ లను చొప్పించి అక్కడి జనాభా లో విశిష్ట త, వైవిధ్యాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేసి కొంత సఫలం అయ్యింది. మన దేశ గిరిజనులకు , కొండ జాతి వారికి అండగా మనమే వెళ్ళాలి. కానీ జనరల్ గా అటు వయిపు జనం వెళ్ళరు.

జమ్ము కాశ్మీర్ లో 370 లాగానే లక్ష్యదీప్ లో కొన్ని పిచ్చి చట్టాలు పెట్టింది పాత కాంగ్రెస్ ప్రభుత్వం. చడీ చప్పుడు లేకుండా బీజేపీ ప్రభుత్వం గత 2-4 ఏళ్లుగా లక్ష్యదీప్ లో చాలా చట్టాలు మార్చారు.

అప్పుడు చట్టాలకు వ్యతిరేకముగా కొంత గొడవ జరిగితే అక్కడి LG , BSF, CISF సహాయముతో దేశం కాని దేశం వారిని పిచ్చ కొట్టుడు కొట్టి వాళ్ళ లో చాలా మందిని వెనక్కి పంపారు. ఇదంతా అమిత్ షా పర్వ వెక్షన లో LG బాగా హ్యాండిల్ చేశాడు.

Tourism ను ప్రోత్సహించటం ద్వారా అక్కడి ప్రజలు జన జీవన స్రవంతిలోకి వచ్చేలా , తద్వారా చైనా చొరబాట్లు , డ్రగ్ మాఫియా వత్తిడిని తట్టుకునేలా అక్కడి ప్రజలకు భారత దేశ ప్రజల మద్దతు కావాలి అనేది ఒక పెద్ద లక్ష్యం.

ఇది మీరు నేను చెపితే ఎవరూ వినరు. మోడీ చెపితే ఆ లెక్క వేరు. . లేకపోతే అయన అక్కడికి పోయి ట్రెక్కింగ్ లు , నీటి లోపలి స్విమ్మింగ్ లు చేసి చూపటం అవసరమా?

Leave a Comment