టాలీవుడ్ స్టార్స్ గురుంచి నిర్మాత చదలవాడ సంచనల వ్యాఖ్యలు

website 6tvnews template 2024 03 06T123956.687 టాలీవుడ్ స్టార్స్ గురుంచి నిర్మాత చదలవాడ సంచనల వ్యాఖ్యలు

Producer Chadalavada Sanchanala’s comments about Tollywood stars : టాలీవుడ్ ఇండస్ట్రి లో చదలవాడ శ్రీనివాస రావు అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో వస్తున్న రికార్డ్ బ్రేక్ మూవీ ఎల్లుండి ఆడియెన్సు ముందుకు వస్తోంది. ఈ మూవీ విశేషాల గురించి చెప్తూ ఈ సినిమాకు చాల పెద్ద మొత్తం లో బడ్జెట్ అయ్యిందని వచ్చిన వార్తలు ఆయన ఖండించారు.

ఇదివరకటి రోజుల్లో హీరో ల పారితోషకం ఎక్కువ ఉండేది. హీరోయిన్ పారితోషకం తక్కువ ఉండేది. అప్పటిలో ఇంత మంది డైరెక్టర్ లు నిర్మాతలు ఉండేవారు కారు. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అని అయన అన్నారు.

మంచి కంటెంట్ ఉంటె ఎలాంటి మూవీ అయిన ఆడియెన్స్ ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఆడియెన్సు కు దగ్గర గా ఉండే మూవీ అని ఆయన చెప్పారు. మీడియా మిత్రులకు షో వేసినపుడు మంచి రెస్పాన్స్ వచ్చింది అని టైటిల్ కూడా కరెక్ట్ గా పెట్టారని అందరు అభినదించారు అని చెప్పారు.

అయితే చివరగా ఇంత వయసు లోని ఇంతే ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటని అడిగితే తాను బతికి వుండగా పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యనని, ఈరోజు నేను ఇంత ఆరోగ్యం గా ఉండడానికి వారితో సినిమాలు చెయ్యకపోవడమే అని చెప్పారు.

Leave a Comment