Praja Palana: ప్రజాపాలన పథకం-పూర్తి వివరాలు.

Public Administration Scheme-Full Details.

Praja Palana: ప్రజాపాలన పథకం-పూర్తి వివరాలు.

ప్రజాపాలనపై అందరికీ ఉన్న కామన్ డౌట్స్ కి ఇదే క్లారిఫికేషన్.

ప్రజాపాలన నేటి నుంచి తెలంగాణలో అమలుకానుంది. దీనిపైన అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి.
వాటన్నిటి నివృత్తికి కావలసిన సమాచారం ఇదే

Praja Palana Application Form : Download here

ప్రజాపాలన దినాలు:

  • ప్రారంభం : డిసెంబర్ 28
  • ముగింపు : జనవరి 6

స్థానిక ప్రాంతాలలోనే ఈ ప్రజాపాలన జరుగుతుంది.ఎవరి గ్రామాల్లో వారికి గ్రామసభలు నిర్వహించబడతాయి.

కావలసిన పత్రాలు:

  • ఆధార్ కార్డ్ / గుర్తింపు కార్డ్
  • శాశ్వత నివాస ధృవీకరణ పత్రం
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • ఫోన్ నెంబర్
  • ఇ మెయిల్ ఐడి

ప్రజాపాలన లోని పథకాలు:

  • మహాలక్ష్మి పథకం
  • రైతు భరోసా పథకం
  • చేయూత పథకం
  • గృహ జ్యోతి పథకం
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం

అధికారిక వెబ్సైట్:

www.serp.ap.gov.in/AHAP

ఈ వెబ్ సైటు ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
దానిలోకావలసిన సమాచారాన్ని నింపాలి.

Leave a Comment